free

YouTube ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ఫ్రీ.. ఎన్ని నెలలంటే?

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ యాప్‌ యూట్యూబ్‌ వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను మూడు నెలలపాటు ఉచితంగా వినియోగించుకొనే అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ప్రీమియం మెంబర్‌షిప్‌ అనేక రకాల కంటెంట్‌ను అందిస్తోంది. అంతేగాక బ్యా‌గ్రౌండ్‌లో వీడియోలు, ఆడియోను ప్లే…

Read more