Egmore Court

నటి జయప్రదకు ఆర్నెల్ల జైలు శిక్ష

సీనియర్‌ నటి, మాజీ ఎంపీ జయప్రద (Jayaprada)కు చెన్నై ఎగ్మోర్‌ న్యాయస్థానం షాక్‌ ఇచ్చింది. రూ.5వేల జరిమానాతో పాటు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది. ఆమె సినిమా థియేటర్‌లో పనిచేసిన కార్మికులకు ESI చెల్లించని కారణంతో ఎగ్మోర్‌ కోర్టు సీనియర్‌…

Read more