TS DSC: 5,089 టీచర్ పోస్టుల భర్తీకి అనుమతి
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి సర్కార్ పచ్చ జెండా ఊపింది. డీఎస్సీ ద్వారా 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.…