disha patani

Disha Patani – ప్రాజెక్ట్-కె నుంచి దిశా ఫస్ట్ లుక్ విడుదల

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్ K’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌లో ఇది కూడా ఒకటి. ఓవైపు షూటింగ్ నడుస్తుంటే, మరోవైపు ప్రచారం కూడా ప్రారంభించింది యూనిట్. ఫ్రమ్…

Read more