నగ్నంగా పూజలు.. డబ్బు వస్తుందని ఆశచూపి రేప్
మన అమాయకత్వమే ఎదుటివ్యక్తి పెట్టుబడి. నమ్మించి మోసం చేస్తారు. దీనికితోడు మూఢనమ్మకాలుంటే, మోసం చేయడం మరింత ఈజీ. గుంటూరు జిల్లాలో అదే జరిగింది. నగ్నంగా పూజలు చేస్తే, లక్షల్లో డబ్బు వస్తుందని ఆశ చూపించి, అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడ్డాడు ఓ నకిలీ…