Delhi

Supreme Court – స్వలింగ వివాహలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

స్వలింగ సంపర్కుల వివాహాలపై వివక్ష చూపకూడదని, అలా చేస్తే వారి ప్రాథమిక హక్కును ఉల్లఘించినట్లేనని సుప్రీంకోర్టు తెలిపింది. స్వలింగ సంపర్కుల వివాహాలపై చట్టబద్ధ ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం మంగళవారం తీర్పు వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని…

Read more

ఈ బాహుబలి ఆమ్లెట్ తింటే రూ.లక్ష ఇస్తారు!!

దిల్లీలోని ఓ వీధి వ్యాపారి ఇచ్చే ఆఫర్‌ నెట్టింట్లో వైరల్‌గా మారుతోంది. తాను వేసిన ఆమ్లెట్‌ను 30 నిమిషాల్లో తింటే ఏకంగా లక్ష రూపాయలు ఇస్తానంటూ ఆ వీధి వ్యాపారి ఆఫర్‌ చేశాడు. అయితే అది నార్మల్ ఆమ్లెట్ కాదు బాహుబలి…

Read more

Shubman Gill- టీమిండియాకు షాక్‌.. గిల్ దూరం

సూపర్‌ఫామ్‌లో ఉన్న టీమిండియా ఓపెనర్‌ శుభ్‌మన్ గిల్‌ ఆటను చూడాలనుకునే క్రికెట్‌ అభిమానులు మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే. డెంగీ బారిన పడి ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌కు దూరమైన గిల్‌ మరో మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండట్లేదు. అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదని,…

Read more

Delhi: ఐఫోన్‌ కోసం రోడ్డుపై ఈడ్చుకెళ్లి..

దేశ రాజధాని దిల్లీ (Delhi)లో దారుణం చోటు చేసుకుంది. ఐఫోన్‌ను చోరీ చేసేందుకు ఇద్దరు దుండగులు ఓ మహిళ పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. రోడ్డుపై ఈడ్చుకెళ్లి ఫోన్‌ను దొంగలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాధితురాలు…

Read more

Meenakshi Lekhi ‘మీ ఇంటికి ఈడీ వస్తుంది’ కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

లోక్‌సభలో కేంద్రమంత్రి మీనాక్షి లేఖి (Meenakshi Lekhi) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘దిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు’ గురించి గురువారం చర్చ జరుగుతున్న సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. విపక్ష నేతలను ఉద్దేశించి మీ ఇంటికి…

Read more

ముప్పు ముంగిట్లో దిల్లీ

భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. దేశంలోని పలు ప్రాంతాలు జలమయ్యాయి. జీవనం అస్తవ్యస్తమైంది. వరద నీటి చేరికతో నదులు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకుండలా మారాయి. అయితే హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో యమునా నదిలో…

Read more