Cuttack

ప్రియుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త

జీవితాంతం కలిసి ఉండాలని మూడేళ్ల క్రితం వారిద్దరు వివాహం చేసుకున్నారు. కానీ భార్య సమీప బంధువుతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో స్వయంగా భర్తే ప్రియుడితో భార్యకు వివాహం చేశాడు. ఈ ఘటన ఒడిశాలోని సోన్‌పూర్‌ జిల్లా శుభలాయి ఠాణా పరిధిలోని…

Read more