crime news

Video- కూలిన వంతెన.. పరిగెత్తుతూ ప్రాణం వదిలాడు

గుజరాత్‌లోని పాలన్‌పుర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరిగిందని, అయితే శిథిలాల కింద ఎంతమంది ఉన్నారనేది ఇప్పుడే చెప్పలేమని స్థానిక అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.…

Read more

విషాదం: 200 అడుగుల లోయలో పడిన కారు

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి 200 అడుగుల లోయలో పడింది. ఈ ఘటనలో తెలంగాణకు చెందిన నలుగురు మరణించారు, మరో నలుగురు గాయపడ్డారు. అమరావతి జిల్లా చిక్కల్‌దరా ఘాట్‌రోడ్డులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన వాహన డ్రైవర్‌…

Read more

TET Exam- విషాదం: పరీక్షకు వెళ్లి.. గర్భిణి మృతి

టెట్‌ పరీక్ష (TET exam) రాసేందుకు వెళ్లిన గర్భిణి రాధిక పరీక్ష కేంద్రంలోనే మృతి చెందింది. ఈ ఘటన పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌ మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గచ్చిబౌలి ఇంద్రానగర్‌కు చెందిన రాధిక, ఆమె…

Read more

Siddipet- ఏకంగా ఆర్టీసీ బస్సునే కొట్టేశాడు!

తెలంగాణలో ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సునే దొంగలించాడు.అంతేగాక ప్రయాణికులను ఎక్కించుకొని తనే ఆర్టీసీ డ్రైవర్‌గా నమ్మించి బస్సును నడిపాడు. కానీ దారిలో డిజిల్‌ కొరత, గుంతలో బస్సు దిగడంతో అక్కడ నుంచి పరారయ్యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం ఈ…

Read more

LB Nagarలో ప్రేమోన్మాది ఘాతుకం-యువతిపై కత్తితో దాడి

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ పరిధి ఆర్టీసీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను పెళ్లిచేసుకోవాలంటూ ఇంట్లోకి చొరబడి యువతి సంఘవి, ఆమె సోదరుడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతికి తీవ్రగాయాలు కాగా, ఆమె సోదరుడు అక్కడిక్కడే మృతి చెందారు.…

Read more

Peddapalli-అన్న మృతదేహానికి రాఖీ కట్టిన సోదరి

నిండు మనసుతో తన అన్నకి విజయ తిలకం దిద్ది, కుడి చేతికి రక్ష కట్టి, మంగళహారతినిచ్చి, మధుర పదార్థాన్ని తినిపించాలనుకున్న ఓ సోదరికి గుండెపగిలే విషాదం ఎదురైంది. అప్పటిదాకా సంతోషంగా ఉన్న తన సోదరుడు గుండెపోటుతో ఒక్కసారిగా విగతజీవిగా మారాడు. గుండెలవిసేలా…

Read more

Siddipet: దారుణం.. పెళ్లి చేయడం లేదని తల్లిని హత్య

తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో దారుణం జరిగింది. తనకు పెళ్లి చేయడం లేదనే కోపంతో కొడుకు కన్న తల్లిని హతమార్చాడు. దొంగలు ఈ ఘూతుకానికి పాల్పడినట్లు ప్రయత్నించి విఫలమై పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండమైలారం గ్రామానికి…

Read more

AP News: ప్రియుడిని మరువలేక ప్రియురాలు సూసైడ్‌

ప్రేమించిన యువకుడు మరణంతో మనస్తాపానికి గురైన ఓ ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన యానాంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూకేవీనగర్‌లో మౌనిక(22) నివాసం ఉంటుంది. తాళ్లరేవు మండలం…

Read more

Asifabad: పని ఒత్తిడి భరించలేక SBI బ్యాంక్‌ మేనేజర్‌ ఆత్మహత్య

పని భారం భరించలేక ఓ బ్యాంక్‌ మేనేజర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు చేసే పనిని తానొక్కడే చేస్తున్నందుకు మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. అసిఫాబాద్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి మండలంలోని స్టేట్‌ బ్యాంక్‌…

Read more

Paderu: పాడేరులో ఘోర రోడ్డు ప్రమాదం..లోయలో పడిన బస్సు

అల్లూరి జిల్లాలోని పాడేరు (Paderu) ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వ్యూపాయింట్‌ వద్ద అదుపు తప్పి లోయలో పడింది. పల్టీలు కొట్టి 100 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి…

Read more