హై వోల్టేజ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత్ బౌలర్లు బెంబేలెత్తించారు. బుమ్రా, సిరాజ్, హార్దిక్ పేస్ ధాటికి కుల్దీప్, జడేజా మాయాజలం తోడవ్వడంతో.. చిరకాల ప్రత్యర్థి పాక్ 191 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచి రోహిత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే పాక్‌కు మంచి…
cricket
వన్డే ప్రపంచకప్ ప్రారంభమై వారం రోజులు దాటింది. కానీ క్రికెట్ లవర్స్‌కు ఇంకా ‘కప్ కిక్కు’ ఎక్కట్లేదు. హోరాహోరీగా మ్యాచ్‌లు సాగుతుంటాయనకుంటే వన్‌సైడ్ అవుతూ చప్పగా సాగుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్- రన్నరప్ ప్రారంభ మ్యాచ్ నుంచే ఇదే రిపీట్ అవుతుంది. ఊపిరి…
ప్రపంచకప్‌లో పరుగుల వరద పారుతోంది. బౌలర్లపై బ్యాటర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. బౌండరీలు, సిక్సర్లతో హొరెత్తిస్తున్నారు. అయితే ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు జరిగితే ఏకంగా 12 శతకాలు నమోదు కావడం విశేషం. ఈ మెగాటోర్నీలో మొత్తం 45 లీగ్ మ్యాచ్‌లతో పాటు రెండు…
దిల్లీ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 273 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 35 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 84 బంతుల్లో 131 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడు…
ప్రపంచకప్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియాకు షాక్! సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ శనివారం జరగనున్న పాకిస్థాన్ మ్యాచ్‌కు కూడా దూరమవుతున్నట్లు సమాచారం. డెంగీ జ్వరంతో బాధపడుతున్న ఈ ఓపెనర్‌కు ప్లేట్లెట్ కౌంట్ తగ్గింది. దీంతో అతడిని ఆసుపత్రిలో…
ఆస్ట్రేలియాపై గొప్పగా పోరాడి జట్టును గెలిపించిన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిపై మాజీ ఆటగాడు గౌతం గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లిని చూసి యువ ప్లేయర్లు క్రికెట్ పాఠాలు నేర్చుకోవాలని సూచించాడు. ”జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తక్కువ రిస్క్ ఉన్న…
చెపాక్ వేదికగా ఆస్ట్రేలియాపై టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గెలుపులో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించాడు. విరాట్ కోహ్లితో కలిసి 165 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. విరాట్ ఔటైనా ఆఖరి వరకు…
సూపర్‌ఫామ్‌లో ఉన్న టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఆటను చూడాలనుకునే క్రికెట్ అభిమానులు మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే. డెంగీ బారిన పడి ప్రపంచకప్ తొలి మ్యాచ్‌కు దూరమైన గిల్ మరో మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండట్లేదు. అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదని,…
ఆస్ట్రేలియాపై భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది. అయితే రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను రాహుల్, కోహ్లి గొప్పగా పోరాడి జట్టును గెలిపించారు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులు…
భారత్ స్పిన్ ధాటికి ఆస్ట్రేలియా విలవిలలాడింది. 199 పరుగులకే కుప్పకూలింది. జడేజా మూడు వికెట్లు, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా చెరో రెండు వికెట్లతో విజృంభించారు. వారికి తోడుగా అశ్విన్, సిరాజ్ చెరో వికెట్ తీశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న…