శ్రీలంకపై 41 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించి ఆసియాకప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. స్పిన్ పిచ్‌పై ఇరుజట్ల మధ్య పోరు ఉత్కంఠగా సాగినా.. అంతిమంగా టీమిండియానే పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.1 ఓవర్లలో 213 పరుగులకు…
cricket
శ్రీలంక స్పిన్ ఉచ్చులో టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. బ్యాటింగ్‌కు అంత సులువుకానీ పిచ్‌పై 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ (53; 48 బంతుల్లో) అర్ధశతకం సాధించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు శుభారంభం లభించింది.…
ఆసియాకప్ మ్యాచ్‌లకు పాకిస్థాన్‌తో పాటు శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్నాయి. పాక్‌లో మ్యాచ్‌లు సజావుగానే సాగుతున్నాయి. కానీ లంక వేదికగా జరిగే మ్యాచ్‌లకు మాత్రం వరుణుడు అతిథిగా వస్తున్నాడు. దీంతో నిన్న జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వర్షార్పణం అయింది. అయితే సోమవారం నేపాల్‌తో…
ప్చ్…అభిమానులకు నిరాశే ఎదురైంది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తుందని భావించినట్లుగానే జరిగింది. ఆసియాకప్‌లో భాగంగా శనివారం జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. భారత్‌కు శుభారంభం దక్కలేదు. షాహీన్…
జింబాబ్వే దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ (Heath Streak) ఇక లేరు. 49 ఏళ్ల స్ట్రీక్ క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించారు. ఈ విషయాన్ని ఆయన భార్య నదైనా తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయారని సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు.…
స్వదేశంలో జరిగే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల డిజిటల్, టీవీ ప్రసారహక్కులను ‘వయాకామ్18’ దక్కించుకుంది. మీడియా హక్కులకు సంబంధించి బీసీసీఐ గురువారం ఈ-వేలం నిర్వహించింది. వేలంలో వయాకామ్18 ప్రసార హక్కులు దక్కించుకున్నాయని బీసీసీఐ సెక్రటరీ జైషా ట్విటర్ వేదికగా ప్రకటించారు. గత అయిదేళ్లు…
ఆసియాకప్ సమరం స్టార్ట్ అయ్యింది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్, నేపాల్ తలపడుతున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 342 పరుగులు చేసింది. బాబర్ అజామ్ (151), ఇఫ్తికర్ (109) సెంచరీలు…
ఆసియాకప్ (Asia cup)లో పాల్గొనేందుకు టీమిండియా శ్రీలంకకు చేరింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కప్‌ను సాధించాలని అభిమానులు భారత జట్టుకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. పాకిస్థాన్-నేపాల్ మ్యాచ్‌తో నేటి నుంచే ఆసియా కప్ ప్రారంభమైంది.…
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని స్లెడ్జింగ్ చేయొద్దని దక్షిణాఫ్రికా మాజీ పేసర్ ఎన్తిని తమ దేశ బౌలర్లకు సూచించాడు. పొరపాటునా కోహ్లిని రెచ్చడొడితే, భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. రేపటి నుంచి ఆసియాకప్, కొన్ని రోజుల్లో ప్రపంచకప్ ప్రారంభం కానున్న…
గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని సీనియర్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్‌ను ఆసియా కప్‌కు ఇటీవల ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే అతడు పూర్తి ఫిట్నెస్ సాధించలేనట్లుగా తెలుస్తోంది. ఆసియాకప్‌లోని భారత్ ఆడనున్న తొలి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ దూరం…