వెస్టిండీస్ పర్యటనలో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకొని ఉత్సాహంతో బరిలోకి దిగిన భారత్.. వన్డే సిరీస్‌లో బోణీ కొట్టింది. గురువారం విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో (WIvIND) టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్…
భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టెస్టు సందర్భంగా ఇషాంత్ శర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘విరాట్ కోహ్లి-జహీర్ ఖాన్’ మధ్య జరిగిన సంభాషణ గురించి ఆయన చెప్పాడు. తన కెరీర్‌ను కోహ్లి ముగించినట్లుగా జహీర్ అన్నాడని తెలిపాడు. దీంతో నెట్టింట్లో…
టీమిండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే ఫార్మాట్ ఏదైనా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. వీక్షకుల పరంగా ఎప్పుడూ సరికొత్త రికార్డులు నెలకొల్పుతుంటుంది. అయితే వన్డే ప్రపంచకప్ సమరంలో భారత్-పాక్ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేయనున్నట్లు తెలుస్తుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని…
ప్చ్.. క్లీన్‌స్వీప్ సాధించాలనుకున్న రోహిత్‌సేనకు నిరాశ ఎదురైంది. భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు డ్రా ముగిసింది. 1-0తో సిరీస్‌ను సాధించింది. అయితే ఆఖరి టెస్టులో టీమిండియా ఫేవరేట్‌గా నిలిచినప్పటికీ.. వర్షం పడటంతో సోమవారం ఆటే జరగలేదు. దీంతో విండీస్‌తో 4…
టీమిండియా వికెట్‌కీపర్ రిషభ్ పంత్‌ను మైదానంలో చూడాలనుకుంటున్న అభిమానులకు నిరాశే. పంత్ కోలుకోవడానకి చాలా రోజులు పడుతుందని సీనియర్ ఆటగాడు ఇషాంత్ శర్మ చెప్పాడు. ప్రపంచకప్‌తో పాటు వచ్చే ఐపీఎల్ సీజన్‌లోనూ పంత్ ఆడటం కష్టమేనని ఇషాంత్ అన్నాడు. గతేడాది కారు…
భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. నాలుగో రోజు ఆటలో మహ్మద్ సిరాజ్ (5/60) బంతితో చెలరేగితో.. రోహిత్ శర్మ (57), ఇషాన్ కిషాన్ (52*) ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో ఒక్కసారిగా ఆఖరి టెస్టు ఉత్కంఠగా మారింది.…
భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు పోటాపోటీగా సాగుతోంది. తొలి టెస్టులో పేలవ ప్రదర్శన చేసిన విండీస్ ఆఖరి టెస్టులో మాత్రం పట్టుదలతో పోరాడుతుంది. మూడో రోజు ఆట ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. ఇంకా తొలి…
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఆధిపత్యం చెలాయిస్తుంది. విరాట్ కోహ్లి (121) స్పెషల్ సెంచరీకి, రవీంద్ర జడేజా(61), రవిచంద్రన్ అశ్విన్ (56) అర్ధశతకాలు తోడవ్వడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 438 భారీ పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్…
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీస్కోర్ దిశగా వెళ్తుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి భారత్ 288 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి 87 పరుగులతో అజేయంగా నిలవగా, అతనికి తోడుగా జడేజా (36)…