cm kcr

కాంగ్రెస్‌నే బంగాళాఖాతంలో కలపాలి- CM కేసీఆర్‌

జనగామ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపిస్తే చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. జనగామ, భువనగిరిలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్‌ మాట్లాడారు. జనగామ జిల్లాలో మెడికల్‌ కాలేజీతోపాటు నర్సింగ్‌, పారామెడికల్‌ కాలేజీలు…

Read more

Telangana: బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీఆర్‌ఎస్‌ ప్రకటించింది. 115 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రకటించారు. ఊహించినట్లే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఏడు స్థానాల్లో…

Read more

Telangana: కాసేపట్లో బీఆర్ఎస్‌ అభ్యర్థుల జాబితా.. పార్టీవర్గాల్లో ఉత్కంఠ

రానున్న శాసనసభ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను కాసేపట్లో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. నేడు పంచమ తిథి కావడంతో అభ్యర్థుల ప్రకటనకు శుభముహుర్తంగా నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండో లిస్ట్‌ను మరో నాలుగు రోజుల్లో ప్రకటించనున్నట్లు…

Read more

TS: ఎల్లో అలర్ట్‌- CM KCR పర్యటన వాయిదా

వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెదక్‌ జిల్లా పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం సీఎం ఆగస్టు 19వ తేదీన మెదక్‌ జిల్లా పర్యటించాల్సి ఉంది. కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయం, జిల్లా…

Read more

సింగరేణి కార్మికులకు బోనస్‌ రూ.1000 కోట్లు: CM KCR

అనతికాలంలోనే తిరుగులేని విజయాలు సాధించిన తెలంగాణ అభివృద్ధి మోడల్ గురించే దేశమంతటా చర్చ జరుగుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఉదయం గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన…

Read more

RTC బిల్లుకు ఇంకా ఆమోదం తెలపని గవర్నర్‌

ఆర్టీసీ బిల్లుకు రాష్ట్ర గవర్నర్‌ తమిళసై నుంచి ఇంకా అనుమతి రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును గవర్నకు పంపి రెండు రోజులు గడిచినప్పటికీ ఇంకా అనుమతి లభించలేదు. దీంతో తెలంగాణ శాసనసభలో ఆర్టీసీ బిల్లు ప్రవేశపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీని…

Read more

Telangana: రైతులకు తీపికబురు

రాష్ట్రంలో రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్‌ చెప్పింది. రెండో విడత రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రూ.50 వేల లోపు రుణాలను మాఫీ చేశామని, ఆ పైన ఉన్న వారికి చెల్లింపుల ప్రక్రియను…

Read more

ఎలాంటి ప్రాణనష్టం జరగొద్దు: సీఎం కేసీఆర్

రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ప్రధానంగా ప్రాణనష్ట నివారణ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అనుకోకుండా ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే వెంటనే వారికి మెరుగైన…

Read more

తెలంగాణ హైకోర్టు సీజేగా అలోక్‌ అరాధే ప్రమాణ స్వీకారం

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ అరాధే ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళసై సౌందర్‌రాజన్‌ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు,…

Read more