cinema news

RGV తర్వాత ‘సందీప్‌రెడ్డి’నే- రాజమౌళి

రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘యానిమల్‌’ . ఈ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు మహేష్‌ బాబు, రాజమౌళి చీఫ్‌ గెస్ట్‌లుగా వచ్చారు. అనంతరం రాజమౌళి మాట్లాడుతూ సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌ను కొనియాడారు. ”ప్రతి సంవత్సరం…

Read more

బయట సౌండ్ తక్కువ- థియేటర్లలో సౌండ్ ఎక్కువ

కంటెంట్ వీక్ గా ఉన్నప్పుడు ప్రమోషన్ పీక్స్ లో ఉంటుందనేది అందరికీ తెలిసిందే. దీన్ని నిజం చేస్తూ వచ్చింది ఆదికేశవ సినిమా. భారీగా ప్రచారం చేసిన ఈ సినిమా మొదటి రోజుకే తేలిపోయింది. ఇక కోటబొమ్మాలి పీఎస్ సినిమాకు కూడా గట్టిగానే…

Read more

ఆందోళన వద్దు.. బాగానే ఉన్నా- సూర్య

స్టార్‌ హీరో సూర్యకు ‘కంగువా’ షూటింగ్‌లో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తుండగా, పది అడుగుల ఎత్తులో ఉన్న రోప్‌ తెగి అందులో ఉన్న కెమెరా ఆయనపై పడింది. దీంతో భుజానికి చిన్నపాటి గాయమైంది. ఆ వెంటనే…

Read more

డైరెక్టర్‌ రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు

బంజారాహిల్స్‌ సమీపంలోని షేక్‌పేట్‌లో అత్యంత విలువైన రెండెకరాల భూకేటాయింపుల్లో నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణపై సినీ దర్శకుడు కే రాఘవేంద్రరావు, మరికొందరికి హైకోర్టు గురువారం నోటీసులు జారీచేసింది. బంజారాహిల్స్‌లో రెండెకరాల భూ కేటాయింపును రద్దు చేయాలని మెదక్‌కు చెందిన బాలకిషన్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన…

Read more

గొడ్డలితో బాలయ్య- వయలెన్స్‌కు విస్టింగ్‌ కార్డ్‌

నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్‌ వద్ద దుమ్ములేపుతున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్‌ కేసరి వరుస హిట్లతో వంద కోట్ల గ్రాస్‌ మార్క్‌ సాధించాడు. అదే జోష్‌తో బాలయ్య.. బాబీ దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ప్రాజెక్ట్‌ను ఓకే చేసిన సంగతి తెలిసిందే. అయితే పోస్టర్‌తోనే…

Read more

సర్జరీ తర్వాత HYDకి తిరిగొచ్చిన ప్రభాస్‌

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయ్యాడు. మోకాలి సర్జరీ కోసం యూరప్‌ వెళ్లిన ఆయన దాదాపు రెండు నెలల తర్వాత తిరిగి హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి వెళ్తున్న ప్రభాస్‌ ఫోటో ఇప్పుడు సోషల్‌…

Read more

రష్మిక మార్ఫింగ్‌ వీడియో వైరల్‌.. అమితాబ్‌ ఫైర్‌

స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన మార్ఫింగ్ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రష్మిక ఫారెన్ స్లాంగ్ మాట్లాడటం, కాస్త బోల్డ్‌గా కనిపించడంతో వీడియో చక్కర్లు కొట్టింది. అయితే అది ఫేక్ వీడియో, ఏఐతో మార్పింగ్ చేశారని ఈజీగా తెలుస్తోంది.…

Read more

వరుణలవ్‌ రిసెప్షన్‌లో తళుక్కుమన్న తారలు

తెరపై జంటగా కనిపించి మురిపించిన వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి.. నిజ జీవితంలోనూ ఒక్కటయ్యారు. ఈ ప్రేమ జంట వివాహ వేడుక ఇటలీలోని టస్కానీలో ఈనెల 1న వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి విందు కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి…

Read more

-150 డిగ్రీల చలిలో సమంత ట్రీట్మెంట్​

హీరోయిన్ సమంత చాలా కాలం నుంచి మయోసైటిస్‌ అనే ఆటో ఇమ్యూనీ వ్యాధితో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. చాలా సార్లు దీని గురించి చెప్పుకొని ఆమె బాధ పడింది. అయితే తాజాగా తన ట్రీట్మెంట్​కు సంబంధించి ఓ చిన్న అప్డేట్​ను…

Read more

ఫ్యాన్స్‌ వార్‌, ట్రోల్స్‌పై స్పందించిన విజయ్

కోలీవుడ్ స్టార్‌హీరో విజయ్ ‘లియో’ ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటుంది. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీవసూళ్లతో దూసుకుపోతుంది. అయితే లియో సినిమా రిలీజైన టైమ్ లో చాలా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో లియో సక్సెస్‌ మీట్‌లో విజయ్‌..…

Read more