చైనాలో మరో మంత్రి మిస్సింగ్. రక్షణశాఖ మంత్రి లీ షాంగ్ఫు ఆచూకీ గల్లంతైంది. ఇటీవల బీజింగ్‌లో జరిగిన సదస్సు తర్వాత ఆయన ఏ బహిరంగ కార్యక్రమంలోనూ కనిపించలేదు. ధిక్కార స్వరాన్ని వినిపించిన వారిని చైనా ప్రభుత్వం అణచివేస్తుంటుంది. ఈ క్రమంలో వారు…
china
జననాల రేటు తగ్గిపోతుండటంతో ‘చైనా’ (China) చర్యలు చేపట్టింది. పిల్లలను కనేలా ప్రోత్సహించే చర్యల్లో భాగంగా వధువులకు జెజియాంగ్ రాష్ట్రంలోని చాంగ్షాన్ కమిటీ ఆఫర్ ప్రకటించింది. 25 ఏళ్లలోపు పెళ్లిచేసుకుంటే వధువులకు ఆ దేశ కరెన్సీ వెయ్యి యువాన్లు ఇవ్వనుంది. అయితే…
చిమ్మ చీకటి, నడి సముద్రం.. అన్ని ప్రతికూల పరిస్థితులే. అయినా చైనా వ్యక్తిని కాపాడటం కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ సాహసోపేతమైన ఆపరేషన్‌ను చేపట్టింది. గుండెపోటు వచ్చిన చైనా వ్యక్తి ప్రాణాలు కాపాడింది. అసలేం జరిగిందంటే.. చైనా నుంచి అరేబియా సముద్రం…
ప్రస్తుతం ఫోన్ లేకుండా రోజు గడవని పరిస్థితి. ఇంటర్నెట్ సాయంతో అరచేతిలోనే ప్రపంచాన్ని చూసేయెచ్చు. అయితే మొబైల్ వినియోగానికి పిల్లలు, టీనేజర్లు విపరీతంగా అలవాటు పడ్డారు. దీంతో వారిని నివారించడానికి స్మార్ట్ ఫోన్ వాడకంపై చైనా ప్రభుత్వం మరోసారి కొత్త నిబంధనలు…
చైనాలోని ఓ పాఠశాలలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాల జిమ్ పైకప్పు కూలడంతో 10 మంది మరణించారు. మృతుల్లో చాలా మంది చిన్నారులు ఉన్నారు. ఈశాన్య చైనాలోని హెలాంగ్జియాంగ్ ప్రావిన్స్‌లోని క్విక్విహార్‌లో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో…