ISRO తర్వాత మిషన్‌లు ఏంటి? Chandrayaan-4 ఎప్పుడు?
భారత్ చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యంకానీ ఘనత సాధించింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. రోవర్ ప్రగ్యాన్ జాబిల్లిపై పరుగులు పెట్టింది. అయితే చంద్రయాన్-3తో దిగ్విజయాన్నిఅందుకున్న ఇస్రో తర్వాత చేపట్టే మిషన్‌లపై సర్వత్రా…