స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇరువురు వాదనల అనంతరం…
Chandrababu
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఫైబర్‌నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అంగుళ్ల కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు హైకోర్టు సోమవారం కొట్టివేసింది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టివేయాలని సుప్రీంకోర్టులో వేసిన క్వాష్…
టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) విచారణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. పిటిషన్‌కు సంబంధించిన అన్ని విషయాలు వచ్చే మంగళవారం వింటామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. కాగా,…
చంద్రబాబుకు సంఘీభావంగా ఓ యువకుడు కుప్పం నుండి సైకిల్ పై బయలు దేరి రాజమండ్రికి చేరుకున్నాడు. చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం, కనమపచ్చర్లపల్లి గ్రామానికి చెందిన నాగరాజు గణపతి అనే యువకుడు ఈ నెల 12న సైకిల్ పై బయలుదేరి మంగళవారం…
AP News- సెలవుపై జైలు సూపరింటెండెంట్.. చంద్రబాబు సేఫేనా?
రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ శుక్రవారం నుంచి సెలవు పెట్టారు. తన భార్య అనారోగ్యం కారణంగా సెలవు పెడుతున్నట్టు సూపరింటెండెంట్ వెల్లడించారు. జైలు క్వార్టర్స్ నుంచి రాహుల్ భార్యను అంబులెన్స్‌లో రాజమండ్రిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కోస్తాంధ్ర జైళ్ల…
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు చుక్కెదురైంది. సుదీర్ఘ వాదనల అనంతరం హౌస్ రిమాండ్ పిటిషన్ (House Custody Plea)ను కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని, జైల్లో పూర్తి స్థాయి…