India vs England- ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లాండ్ అనర్హత?
ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు మరో ఓటమి ఎదురైంది. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను టీమిండియా 100 పరుగుల తేడాతో చిత్తు చేసింది. కఠినమైన పిచ్‌పై మొదట భారత్ కష్టంగా 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది.…