Cricket: హార్దిక్‌కు షాక్! దాదా సపోర్ట్ అతడికే.. రింకూకు ఛాన్స్ దక్కేనా?
ఆసియా కప్, ప్రపంచకప్ వంటి మెగాటోర్నీలు కొద్దిరోజుల్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో టీమిండియా జట్టుకూర్పుపైనే దృష్టి ఉంది. సోమవారం ఆసియాకప్ కోసం జట్టును ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. అయితే ఈ సమావేశానికి టీమిండియా…