#budget

వారం తిరిగింది, ఫ్లాప్ అయింది

అక్కినేని హీరోలకు బ్యాడ్ ఫేజ్ నడుస్తోంది. మొన్నటికిమొన్న ఏజెంట్ రూపంలో డిజాస్టర్ ఇచ్చాడు అఖిల్. మరీ అంత కాకపోయినా, ఇప్పుడు నాగచైతన్య కూడా ఓ అట్టర్ ఫ్లాప్ డెలివర్ చేశాడు. అదే కస్టడీ. గురువారంతో ఈ సినిమా వారం రోజుల రన్…

Read more