తెలంగాణలో ప్రచార పర్వానికి తెరపడింది. కొన్నాళ్లుగా హోరెత్తించిన మైకులు మంగళవారం సాయంత్రం 5గంటలకు బంద్ అయ్యాయి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచార గడువు చివరి నిమిషం వరకు హోరెత్తించాయి. హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో బీఆర్ఎస్, కర్ణాటక గెలుపును కంటిన్యూ చేస్తూ తెలంగాణలోనూ…
BRS
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఈ ఘటన జరిగింది. ఇంటింటి ప్రచారం నేపథ్యంలో పాస్టర్ కుటుంబాన్ని పరామర్శించి బయటకు వస్తుండగా…
రాష్ట్రంలో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్న రాహుల్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ గతంలో ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ ఏమీ నెరవేర్చాలేదని…
జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపిస్తే చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. జనగామ, భువనగిరిలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ మాట్లాడారు. జనగామ జిల్లాలో మెడికల్ కాలేజీతోపాటు నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు…
మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కొద్దిరోజులుగా బీజేపీలో చర్చగా ఉన్నారు. పలు సందర్భాల్లో.. అనేక కీలక ఉదంతాల్లో వివేక్ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఊహాగానాలకు ఆస్కారం ఇచ్చింది ఆయన వ్యవహారశైలి. తాజాగా ఆదిలాబాద్ అమిత్ షా జనగర్జన సభలో కనిపించిన ఓ…
తెలంగాణలో ఎన్నికల నగరా మొదలైంది. ప్రజాక్షేత్రంలో రాజకీయ పార్టీలు హోరాహోరీ పోరుకు సిద్ధమయ్యాయి. పోలింగ్‌కు సుమారు మరో 50 రోజులే ఉండటంతో తమ వ్యూహాలకు మరింత పదునుపెట్టాయి. హ్యాట్రిక్ సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ వచ్చే ఆదివారం మేనిఫెస్టోను విడుదుల…
రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీఆర్ఎస్ ప్రకటించింది. 115 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించారు. ఊహించినట్లే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఏడు స్థానాల్లో…
Telangana: కాసేపట్లో బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా.. పార్టీవర్గాల్లో ఉత్కంఠ
రానున్న శాసనసభ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను కాసేపట్లో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. నేడు పంచమ తిథి కావడంతో అభ్యర్థుల ప్రకటనకు శుభముహుర్తంగా నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండో లిస్ట్‌ను మరో నాలుగు రోజుల్లో ప్రకటించనున్నట్లు…