సింగరేణి ‘బ్లప్ మాస్టర్’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్ కాలర్ నేరస్తుడు..
సింగరేణి సంస్థ కొందరు దళారులకు అడ్డాగా మారింది. అటు ఉద్యోగాల నోటిఫికేషన్ నుంచి ఇటు బదిలీలు, పదోన్నతుల వరకు పైసా లేనిదే పని సాగదు అన్నట్టుగా మారింది. ఇదే అదనుగా కొంతమంది సింగరేణి కేంద్రంగా అమాయకులను మోసగించే పనిలో పడి లక్షలు…