అఫ్గానిస్థాన్‌పై ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మాక్స్వెల్.. చరిత్రలో నిలిచిపోయే సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను ఆదుకొని విజయతీరాలకు చేర్చాడు. అయితే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మాక్సీకి కండరాలు పట్టేయడంతో నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఈ దశలో మ్యాచ్‌ను…
Tag: