Bangladesh

క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ‘టైమ్డ్‌ ఔట్‌’

దిల్లీ వేదికగా జరుగుతున్న బంగ్లాదేశ్‌-శ్రీలంక మ్యాచ్‌లో అరుదైన సంఘటన జరిగింది. ‘టైమ్డ్‌ అవుట్‌’ లోపు క్రీజులోకి అడుగుపెట్టని కారణంగా లంక ప్లేయర్‌ మాథ్యూస్‌ను అంపైర్లు ఔట్‌గా ప్రకటించారు. ఈ తరహాలో ఓ ఆటగాడు ఔటవ్వడం క్రికెట్ చరిత్రలోనే తొలిసారి. అసలేం జరిగిందంటే..…

Read more

Pakistan vs Bangladesh- బతికిపోయిన పాకిస్థాన్‌.. బంగ్లాదేశ్‌ ఇంటికి

ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ 45.1 ఓవర్లలో 204 పరుగులకు కుప్పకూలింది. పాక్‌ బౌలర్లలో షాహీన్‌ అఫ్రిదీ, మహ్మద్‌ వసీమ్‌ చెరో…

Read more

Pakistan vs Bangladesh- పాకిస్థాన్ లక్ష్యం 205

ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో షాహిన్‌ అఫ్రిది (3/23), మహ్మద్ వసీమ్‌ (3/31) ధాటికి.. బంగ్లాదేశ్‌ 204 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా ఆది నుంచే వికెట్లను చేజార్చుకుంది. తన తొలి రెండు ఓవరల్లోనే అఫ్రిది.. తన్జిద్ హసన్‌ (0), శాంటో…

Read more

దక్షిణాఫ్రికా అదే జోరు.. రన్‌రేట్‌లో టాప్‌

ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా దూసుకెళ్తోంది. నెదర్లాండ్స్‌ చేతిలో భంగపాటు మినహా టోర్నీ ఆద్యంతం విజృంభిస్తుంది. హేమాహేమీ ప్రత్యర్థులను పసికూనలా మార్చేస్తుంది. ఆ జోరును రిపీట్‌ చేస్తూ మంగళవారం బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. 149 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన…

Read more

South Africa vs Bangladesh- డికాక్‌, క్లాసెన్ విధ్వంసం.. దక్షిణాఫ్రికా 382/5

వాంఖడేలో పరుగుల సునామి! మరోసారి దక్షిణాఫ్రికా పరుగుల వరద పారించింది. ఇంగ్లాండ్‌పై చేసిన విధ్వంసాన్ని మరవకముందే బంగ్లాదేశ్‌పై విరుచుకుపడింది. 5 వికెట్లు కోల్పోయి 382 పరుగుల భారీ స్కోరు సాధించింది. క్వింటన్ డికాక్‌ (174) భారీ శతకం సాధించగా,హెన్రిచ్‌ క్లాసెన్‌ (90)…

Read more

Water boy Virat Kohli – కోహ్లి ఎక్కడ ఉన్నా సందడే

స్టార్ క్రికెటర్‌ విరాట్ కోహ్లికి ఉండే క్రేజే వేరు. మైదానంలో తన ఆటతోనే కాదు, అతడు చేసే పనులతోనూ అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లోనూ డిఫ్రెంట్‌గా రన్నింగ్‌ చేసి ఫన్నీ ఇన్సిండెట్‌ క్రియేట్‌ చేశాడు. ఇప్పటికే ఫైనల్‌కు చేరిన టీమిండియాకు…

Read more