WC ఫైనల్- ఐపీఎల్‌యే కొంపముంచింది: అశ్విన్
వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా గొప్పగానే పోరాడినా.. ఫైనల్‌లో మాత్రం తడబడి కప్‌ను చేజార్చుకుంది. దీనిపై ఇంకా చర్చ సాగుతూనే ఉంది. అయితే ఫైనల్‌లో ఓటమిపై ఐపీఎల్ ఎఫెక్ట్ ఉందని సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు.అహ్మదాబాద్ పిచ్‌ను ఐపీఎల్ అనుభవంతోనే ఆస్ట్రేలియా…