ap news

TS,AP ప్రయాణికులకు update

హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. మున్నేరు వాగు ఉద్ధృతితో కృష్ణా జిల్లా కీసర టోల్గేట్ సమీపంలో ఐతవరం వద్ద గురువారం సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేశారు. శుక్రవారం ఉదయమూ అదే పరిస్థితి కొనసాగింది. కీసర టోల్‌గేట్‌…

Read more

సహాయక చర్యలకు జగన్‌ ఆదేశాలు

గోదావరిలో వరద పెరుగుతుండడంతో అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షం సహా ఉప నదులు పొంగి ప్రవహిస్తుండడంతో గోదావరి నదీతార ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ ముంపు బాధితులకు బాసటగా నిలవాలని సీఎం ఆదేశించారు.…

Read more

వినుకొండలో ఉద్రిక్తత.. గాల్లో కాల్పులు..144 సెక్షన్‌ అమలు

పల్నాడు జిల్లా వినుకొండలో గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైకాపా-తెదేపా వర్గాల పరస్పర సవాళ్లతో అక్కడి రాజకీయం వేడెక్కింది. వైకాపా-తెదేపా కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ…

Read more

VIRAL: హెడ్‌సెట్‌తో డ్రైవింగ్‌ చేస్తే రూ.20 వేల జరిమానా? ఏది నిజం?

గత రెండు రోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ”ఆంధ్రపదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హెడ్‌సెట్‌, బ్లూటూత్, ఇయర్‌బడ్స్‌ వంటివి పెట్టుకొని ప్రయాణం చేస్తే రూ.20 వేల జరిమానా విధించనుంది. ఆగస్టు నుంచి ఇది…

Read more

Mondelez: చాక్లెట్‌ హబ్‌గా శ్రీసిటీ

చాక్లెట్ తయారీల ప్రముఖ సంస్థ మాండలేజ్‌ ఆంధ్రపదేశ్‌లో రూ.1600 కోట్ల భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చింది. ఈ మేరకు శ్రీసిటీలో చాక్లెట్‌ తయారీ కేంద్రానికి మంగళవారం శంకుస్థాపన చేసింది. ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి, ఆ…

Read more

ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకే రోజు 10మంది మృతి

నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎమ్‌ఐసీయూ వార్డులో 10 మంది మరణించారు. ఒకే రోజు వ్యవధిలో ఇలా జరగడం కలకలం రేపుతోంది. అయితే ఆక్సిజన్‌ అందకపోవడం వల్లే మరణించారని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, ఆక్సిజన్‌ సరఫరాలో…

Read more

రెయిన్‌ అప్‌డేట్‌: మరో 3 రోజులు వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో హైదరాబాద్‌ జంట జలాశయాలతో పాటు.. ఉభయ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో వరద నీరు పోటెత్తుతోంది. అంతేకాకుండా ఈ నెల 24న బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, తెలంగాణ,ఆంధ్రపదేశ్‌కు మరో…

Read more

వివేకా హత్య కేసులో షర్మిల వాంగ్మూలం

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక అప్‌డేట్ వచ్చింది. వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను సీబీఐ సాక్షిగా పేర్కొంది. షర్మిలను 259వ సాక్షిగా పేర్కొంటూ సీబీఐ కోర్టుకు దర్యాప్తు సంస్థ వాంగ్మూలం సమర్పించింది. గూగుల్ టేక్ అవుట్…

Read more