Amala Paul

Amala Paul- వైభవంగా అమలాపాల్‌ రెండో వివాహం

హీరోయిన్‌ అమలాపాల్‌ జీవితంలో కొత్త దశను ప్రారంభించింది. ఆమె రెండో వివాహం ఆదివారం వైభవంగా జరిగింది. తన స్నేహితుడు, రిసార్ట్ మేనేజర్ జగత్‌ దేశాయ్‌ను ఆమె పెళ్లి చేసుకుంది. ఈ వేడుకకు కొచ్చిలోని ఓ హోటల్‌ వేదికైంది. తమ పెళ్లి ఫొటోలను…

Read more