World Cup: స్టోక్స్ తిరిగొచ్చాడు
ప్రపంచకప్ (World Cup) సమరానికి మరో 50 రోజుల సమయమే ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ మరోసారి కప్‌ను సాధించాలనే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో గత ప్రపంచకప్ హీరో బెన్‌స్టోక్స్‌ను (Ben Stokes) తిరిగి వన్డే జట్టులోకి తీసుకువచ్చింది.…