గత వారం రిలీజైన మిస్టర్ ప్రెగ్నెంట్, ప్రేమ్ కుమార్, పిజ్జా-3 లాంటి సినిమాలన్నీ వేటికవే ఫ్లాప్ అయ్యాయి. నిలదొక్కుకుంటుందని భావించిన మిస్టర్ ప్రెగ్నెంట్ కూడా నిరాశపరిచింది. దీంతో ఈవారం థియేటర్లలోకి 8 సినిమాలు క్యూ కట్టాయి. వీటిలో ఆల్రెడీ ఓ సినిమా …
latest in fashion
-
-
వినోదానికి కేరాఫ్ అడ్రస్ ‘వెన్నెల’ కిశోర్. మేనరిజమ్స్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, నటనతో కావచ్చు… కామెడీలో వైవిధ్యం చూపిస్తూ, ప్రేక్షకులకు నవ్వులు పంచుతూ అలరిస్తున్నాడు. ఇప్పుడీ హాస్య నటుడు మరోసారి హీరోగా మారాడు. ‘వెన్నెల’ కిశోర్ హీరోగా నటిస్తున్న తాజా …
-
ప్రభాస్‌కు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రాజమౌళి తీసిన బాహుబలి-1, బాహుబలి 2 సినిమాలతో ఈ నటుడి క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ఇప్పుడీ హీరో నుంచి సలార్ వస్తోంది. పక్కా యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఆల్రెడీ అమెరికాలో …
-
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్, రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రాన్నిదర్శకుడు శివ …
-
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌రెడ్డి ఎన్నికను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన అంశంలో ఈ తీర్పు వెలువరించింది. రెండో స్థానంలో ఉన్న భాజపా అభ్యర్థి డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించింది. …
-
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని గురువారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. మొత్తంగా 6,500కు పైగా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు …
healthy living
Featured Videos In This Week
సింగరేణి బ్లప్ మాస్టర్ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?
ఉద్యోగాలిప్పిస్తాం.. ట్రాన్స్ఫర్లు చేయిస్తాం.. ప్రభుత్వంలో ఏ పనైనా ఇటే చేప్పిస్తామంటూ అమాయకుల వద్ద నుంచి సుమారు రూ.70 కోట్లు వసూళ్లు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ ఏడాది కాలంగా ఎలా తప్పించుకుతిరుగుతున్నాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా …
సింగరేణి బ్లప్ మాస్టర్ 2: గ్రూప్ – 1 ఆపీసర్ నంటూ కోట్లు దండుకున్న బ్లప్ మాస్టర్.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్ సెక్యూరిటీ సిబ్బంది..?
అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ తన వలలో బాదితులు పడేందుకు అనేక ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతని గురించి బాదితులు అనేక విషయాలు చెబుతున్నారు. ఉద్యోగాల …
Latest Posts
-
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తునే ఉన్నాయి. గత మూడు రోజులుగా తన ప్రతాపం చూపిస్తున్న వరుణుడు శుక్రవారం కూడా శాంతించలేదు. దీంతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. అంతేగాక వాగులు, వంకలు పొంగిపొర్లడంతో …
-
వానాకాలం వచ్చేసింది. విరామం లేకుండా వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. అయితే వాన నీరు ఇంటి నుంచి బయటకు వెళ్లే దిక్కుని బట్టి కూడా మనపై ప్రభావం ఉంటుందని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇల్లు …
-
ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై వస్తోంది ప్రాజెక్టు-K. ఇప్పుడీ సినిమాకు అఫీషియల్ గా టైటిల్ ఎనౌన్స్ చేశారు. ఈ మూవీకి “కల్కి 2898 AD” అని పేరు పెట్టారు. కల్కి2898AD …
-
Breaking NewsIndiaPolitics
రాహుల్ పిటిషన్: గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
by adminby adminపరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షను సవాలు చేస్తూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో ప్రతివాది అయిన …
-
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో రెండో రోజు మొదలైన ఉభయ సభలు కొంత సేపటికే వాయిదా పడ్డాయి. మణిపూర్ హింసపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో ఎగువ, దిగువ సభల్లో గందరగోళం నెలకొంది. ఈనేపథ్యంలో సభను …
-
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీస్కోర్ దిశగా వెళ్తుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి భారత్ 288 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి 87 పరుగులతో అజేయంగా …
-
ఎంతోమంది మగవాళ్ల పెదవులు నల్లగా ఉండటం చూస్తుంటాం. ధూమపానం, కాఫీ-టీ సేవించడం, ఇతరత్ర కారణాలతో పెదాలు నల్లగా మారుతుంటాయి. అయితే వాటిని సహజ రంగులోకి మార్చాలని వారు ఎంతో ప్రయత్నిస్తుంటారు. ఆడవాళ్లకి అయితే మార్కెట్‌లో …
-
తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయంగా మారాయి. వరద నీటి చేరికతో నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో …
-
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్ విధానాన్ని భారత్‌లో నిలిపివేసినట్లు ప్రకటించింది. ఎవరైతే నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటారో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు మాత్రమే ఇకపై తమ సేవలు వినియోగించుకోగలుగుతారని తెలిపింది. ఈ …
-
ఆంధ్రప్రదేశ్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు బిగ్ అప్‌డేట్. శారీరక కొలతల పరీక్ష (పీఎంటీ), శారీరక సామర్థ్య పరీక్ష(పీఈటీ)లకు దరఖాస్తు చేసుకోవాలని ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ తాజా ప్రకటనలో వెల్లడించింది. జులై 21 ఉదయం …


