banner

latest in fashion

  • బిచ్చగాడు ఫేమ్‌ విజయ్‌ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. చెన్నైలోని నివాసంలో ఆయన పెద్ద కుమార్తె మీరా మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో వాళ్లు చూసేసరికి ఆమె ఉరేసుకుని కనిపించగా వెంటనే ఆస్పుత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి …

  • చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించే ‘నారీ శక్తి వందన్ అధినియం’ (Nari Shakti Vandan Adhiniyam) బిల్లు మంగళవారం లోక్‌సభ ముందుకొచ్చింది. ఈ బిల్లును కేంద్రమంత్రి అర్జున్‌రామ్‌ ప్రవేశపెట్టారు. కొత్త పార్లమెంట్‌ భవనంలో ప్రవేశపెట్టిన తొలి బిల్లు ఇదే కావడం …

  • ప్రపంచకప్‌ (WorldCup2023) ప్రారంభానికి ముందుగా స్వదేశంలో టీమిండియా ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. మెగాటోర్నీకి భారత జట్టుకు ఇదే చివరి సన్నాహకం. ఈ సిరీస్‌కు భారత జట్టును సోమవారం బీసీసీఐ ప్రకటించింది. కీలక ఆటగాళ్లకు తొలి రెండు వన్డేల్లో విశ్రాంతినిచ్చారు. …

  • పార్లమెంట్‌ ‘ప్రత్యేక’ సమావేశాలు (Parliament Session) సోమవారం ప్రారంభమయ్యాయి. మంగళవారం నుంచి కొత్త భవనంలోకి మారనున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంటు 75ఏళ్ల ప్రస్థానంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) లోక్‌సభలో ప్రసంగించారు. పలు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న మోదీ ఆంధ్రప్రదేశ్ విభజన …

  • భారత్‌లో ఐఫోన్‌ 15 సిరీస్ ప్రీఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ఈ నెల 22 నుంచి వినియోగదారులకు అందుబాలోకి రానున్నాయి. అయితే కొన్ని మోడళ్ల కోసం దాదాపు రెండు నెలల వరకు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. టాప్ మోడల్‌ అయిన “15 ప్రో మాక్స్‌”లో …

  • సూర్యుడి గుట్టు విప్పడానికి ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ‘ఆదిత్య-ఎల్‌1’ (Aditya L1) సైంటిఫిక్‌ డేటాను సేకరించడం ప్రారంభించింది. భూమికి దాదాపు 50వేల కిలోమీటర్లకు పైగా దూరంలో సూప్ర థర్మల్‌, ఎనర్జిటిక్‌ అయాన్స్‌, ఎలక్ట్రాన్స్‌కు సంబంధించిన డేటాను నమోదు చేస్తోంది. ఇది భూమి …

banner
banner
banner

Latest Posts

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links