బంగ్లాదేశ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి వీరశతకం బాదాడు. 97 బంతుల్లో అజేయంగా 103 పరుగులు చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. కానీ కోహ్లి అభిమానులంతా కేఎల్ రాహుల్‌ను కొనియాడుతున్నారు. దానికి కారణం విరాట్ సెంచరీకి రాహుల్ సపోర్ట్ చేయడమే. …
latest in fashion
-
-
ఈ ప్రపంచకప్‌లో తొలిసారి భారత్ అభిమానులు తీవ్ర ఉత్కంఠ ఎదుర్కొన్నారు. బంతి బంతికి ఊపిరిబిగపట్టారు. నరాలు తెగే ఉత్కంఠను భరించారు. అయితే అది బంగ్లాదేశ్‌పై విజయం కోసం కాదు. విరాట్ కోహ్లి శతకం సాధిస్తాడా లేదా అని! టీమిండియా విజయానికి 26 …
-
ప్రవల్లిక ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న శివరామ్ రాథోడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజి పల్లి గ్రామానికి చెందిన ప్రవల్లిక ఈనెల 13న హైదరాబాద్‌లోని హాస్టల్‌లో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ …
-
సింగపూర్ నుంచి బెంగళూరుకు రావాల్సిన 6E 1006 విమానం తిరిగి సింగపూర్‌కే చేరుకుంది. ఎయిర్‌పోర్ట్ సిబ్బంది విమానంలోని లగేజీని దించకపోవడం దీనికి కారణం. సింగపూర్‌లోని చాంగీ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన ఇండిగో ఫ్లైట్ టేకాఫ్ అయిన దాదాపు రెండు గంటల తర్వాత …
-
ఓపెనర్లు లిటన్ దాస్ (66), తన్జిద్ హసన్ (51) అర్ధశతకాలతో రాణించడంతో భారత్‌కు బంగ్లాదేశ్ 257 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. బంగ్లా …
-
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ డ్రీమ్ 11లో రూ.కోటిన్నర గెలుచుకొని మహారాష్ట్ర ఎస్ఐ సోమనాథ్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అయితే అతడిపై ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. విధుల్లో ఉన్న సమయంలో బెట్టింగ్‌లో పాల్గొని నిబంధనలు అతిక్రమించడాని, రాష్ట్ర పోలీస్‌శాఖ ప్రతిష్ఠకు …
healthy living
Featured Videos In This Week
సింగరేణి బ్లప్ మాస్టర్ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?
ఉద్యోగాలిప్పిస్తాం.. ట్రాన్స్ఫర్లు చేయిస్తాం.. ప్రభుత్వంలో ఏ పనైనా ఇటే చేప్పిస్తామంటూ అమాయకుల వద్ద నుంచి సుమారు రూ.70 కోట్లు వసూళ్లు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ ఏడాది కాలంగా ఎలా తప్పించుకుతిరుగుతున్నాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా …
సింగరేణి బ్లప్ మాస్టర్ 2: గ్రూప్ – 1 ఆపీసర్ నంటూ కోట్లు దండుకున్న బ్లప్ మాస్టర్.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్ సెక్యూరిటీ సిబ్బంది..?
అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ తన వలలో బాదితులు పడేందుకు అనేక ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతని గురించి బాదితులు అనేక విషయాలు చెబుతున్నారు. ఉద్యోగాల …
Latest Posts
-
-
-
-
-
నటీనటులు: సూర్య భరత్ చంద్ర, విషిక కోట, విశ్వేందర్ రెడ్డి, మహేష్ రావుల్, రంజిత్, రోష్ని రజాక్, వివ రెడ్డి, నవీన్ పరమార్డ్, మణి పటేల్, విజయ్ కందగట్ల, యోగేందర్ సప్పిడి, మహమ్మద్ రజాక్, …
-
-
-
చంద్రబాబుకు సంఘీభావంగా ఓ యువకుడు కుప్పం నుండి సైకిల్ పై బయలు దేరి రాజమండ్రికి చేరుకున్నాడు. చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం, కనమపచ్చర్లపల్లి గ్రామానికి చెందిన నాగరాజు గణపతి అనే యువకుడు ఈ నెల …
-
ఖలిస్థానీ అంశంపై భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ఆరోపించింది. కెనడాలో ఈ ఏడాది …
-
Breaking NewsBusinessScience & TechTech
Jio AirFiber -జియో ఎయిర్‌ఫైబర్ వచ్చేసింది.. ఆఫర్లు ఇవే
by adminby adminటెక్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న జియో ఎయిర్‌ఫైబర్ (Jio AirFiber) వచ్చేసింది. ఇది ఎలాంటి కేబుల్స్, వైర్లు అవసరం లేకుండానే పనిచేస్తుంది. ఈ డివైజ్‌ను ఆన్ చేయగానే ప్రత్యేక 5జీ రేడియో లింక్ ద్వారా …


