Chiranjeevi New Look

మెగాస్టార్ చిరంజీవి న్యూ లుక్ వైరల్ గా మారింది. క్లీన్ షేవ్ తో యంగ్ లుక్ లో చిరు కనిపించారు. ఇది చూసిన అభిమానులు ‘బాస్ లుక్ అదిరింది’ అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. కాగా చిరంజీవి ప్రస్తుతం ‘బింబిసార’ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

ఈ మూవీ కోసమే మెగాస్టార్ తన లుక్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై చిరంజీవి నుంచి ఇలాంటి డిఫరెంట్ లుక్స్ మరిన్ని రాబోతున్నాయి. ఇవన్నీ వశిష్ఠ సినిమా కోసమే. పంచభూతాల కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సోషియో ఫాంటసి సినిమాలో చిరంజీవి డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నారు.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉంటారు.

Related posts

RGV తర్వాత ‘సందీప్‌రెడ్డి’నే- రాజమౌళి

చిరంజీవిపై కేసు వేస్తా- మన్సూర్

యానిమల్‌ టికెట్‌ ధర రూ.2400