మందు ఎఫెక్ట్‌: రైల్వే ట్రాక్‌పై కారు నడిపేశాడు

మద్యం మత్తులో ఓ వ్యక్తి ఏకంగా రైల్వే ట్రాక్‌నే రహదారిగా భావించాడు. కానీ కొంత దూరం వెళ్లిన తర్వాత అది ట్రాక్‌లో ఇరుక్కుంది. అయితే ఆ సమయంలో రైళ్లు రాకపోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. వివరాళ్లోకి వెళ్తే.. కేరళలోని కన్నూర్‌కి చెందిన జయప్రకాశన్‌ ఈ నెల18న అతిగా మద్యం సేవించాడు. అనంతరం రోడ్డుపై వెళ్తుండగా మత్తులో పక్కనే ఉన్న రైల్వే ట్రాక్‌పై పోనిచ్చాడు. కొంతసేపటి తర్వాత అది రైల్వే పట్టాలపై ఇరుక్కుంది. రైల్వే గేట్ కీపర్ విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతన్ని అరెస్టు చేశారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..