ప్రమాదకరమైన సాహసాలు చేయడం అతడికి సరదా.. అత్యంత ఎత్తైన భవనాలు అధిరోహించడంలో అతడు నేర్పరి. కానీ అదే సాహసం అతడి ప్రాణాలను తీసింది. నెటిజన్లకు సుపరిచితుడైన రెమీ లుసిడి (Remi Lucidi) ప్రమాదవశాత్తు మరణించారు. 30 ఏళ్ల ఈ ఫ్రాన్స్ సాహసికుడు…
World
వడగళ్ల వాన దెబ్బకు విమానం తీవ్రంగా దెబ్బతింది. విమానం ముక్కు, రెక్కల్లో ఏకంగా రంధ్రాలు పడ్డాయి. ఇటలీలోని మిలన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు బయల్దేరిన విమానానికి ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో రోమ్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన…
చైనాలోని ఓ పాఠశాలలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాల జిమ్ పైకప్పు కూలడంతో 10 మంది మరణించారు. మృతుల్లో చాలా మంది చిన్నారులు ఉన్నారు. ఈశాన్య చైనాలోని హెలాంగ్జియాంగ్ ప్రావిన్స్‌లోని క్విక్విహార్‌లో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో…
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్ లోగో అయిన పక్షి గుర్తు మారనుంది. ఈ విషయన్ని ఆ సంస్థ యజమాని ఎలాన్ మస్క్ వెల్లడించారు. ”త్వరలోనే ట్విటర్ బ్రాండ్‌కు, ఆ తర్వాత క్రమంగా అన్ని పక్షులకు వీడ్కోలు పలకనున్నాం. ఈ రాత్రి…
బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై కేంద్రం గురువారం నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర ఆహారశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే దేశీయంగా బియ్యం ధరలు అదుపు చేయడానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో అమెరికాలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.…