World

Remi Lucidi: 68వ అంతస్తు నుంచి పడి…

ప్రమాదకరమైన సాహసాలు చేయడం అతడికి సరదా.. అత్యంత ఎత్తైన భవనాలు అధిరోహించడంలో అతడు నేర్పరి. కానీ అదే సాహసం అతడి ప్రాణాలను తీసింది. నెటిజన్లకు సుపరిచితుడైన రెమీ లుసిడి (Remi Lucidi) ప్రమాదవశాత్తు మరణించారు. 30 ఏళ్ల ఈ ఫ్రాన్స్‌ సాహసికుడు…

Read more

వడగళ్ల దెబ్బకు విమానానికి రంధ్రాలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

వడగళ్ల వాన దెబ్బకు విమానం తీవ్రంగా దెబ్బతింది. విమానం ముక్కు, రెక్కల్లో ఏకంగా రంధ్రాలు పడ్డాయి. ఇటలీలోని మిలన్‌ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు బయల్దేరిన విమానానికి ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో రోమ్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన…

Read more

పాఠశాల పైకప్పు కూలి 10 మంది మృతి

చైనాలోని ఓ పాఠశాలలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాల జిమ్‌ పైకప్పు కూలడంతో 10 మంది మరణించారు. మృతుల్లో చాలా మంది చిన్నారులు ఉన్నారు. ఈశాన్య చైనాలోని హెలాంగ్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లోని క్విక్విహార్‌లో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో…

Read more

‘ట్విటర్‌ పిట్ట’ ఎగిరిపోనుంది!

ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్విటర్‌ లోగో అయిన పక్షి గుర్తు మారనుంది. ఈ విషయన్ని ఆ సంస్థ యజమాని ఎలాన్‌ మస్క్‌ వెల్లడించారు. ”త్వరలోనే ట్విటర్‌ బ్రాండ్‌కు, ఆ తర్వాత క్రమంగా అన్ని పక్షులకు వీడ్కోలు పలకనున్నాం. ఈ రాత్రి…

Read more

బియ్యం కోసం అమెరికాలో ఎన్నారైల తిప్పలు

బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై కేంద్రం గురువారం నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర ఆహారశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే దేశీయంగా బియ్యం ధరలు అదుపు చేయడానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో అమెరికాలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.…

Read more

17 ఏళ్లుగా భోజనం లేదు… కానీ?

ఒక్క పూట భోజనం చేయకపోతే చాలామందికి కడుపు మండిపోతుంది, కొంతమందికి తలనొప్పి కూడా వచ్చేస్తుంది. 2 పూటలు భోజనం లేకపోతే ఇక చెప్పేదేముంది. కానీ ఇరాన్ కు చెందిన ఓ వ్యక్తి మాత్రం 17 ఏళ్లుగా భోజనం చేయడం లేదు. అతడి…

Read more