World

Zealandia – కొత్తగా 8వ ఖండం.. ఎక్కడంటే?

భూగోళంపై ఎన్ని ఖండాలు ఉన్నాయంటే ఇక నుంచి ఎనిమిది అని చెప్పాల్సిందే. తాజాగా పసిఫిక్‌ మహా సముద్రంలో కొత్త ఖండాన్ని పరిశోధకులు కనుగొన్నారు. 4.9 మిలియన్‌ చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం ఉన్న ఈ ఖండం దాదాపు 94% నీటిలోనే ఉంది. మిగతా…

Read more

Viral- పిల్లి అనుకొని పులిని పెంచింది

పొదల్లో దొరికిన పిల్లికూనను ఓ రష్యా మహిళ చేరదీసింది. తన పెంపుడు కుక్కతో పాటు పెంచింది. అయితే అది పెద్దయ్యే క్రమంలో అసలు ట్విస్ట్‌ తెలిసింది. అది పిల్లికూన కాదు బ్లాక్‌ పాంథర్‌. దీంతో షాక్‌ అయిన ఆమె ధైర్యం చేసి..…

Read more

కెనడాతో ఉద్రిక్తతలు.. భారత్‌కు అండగా అమెరికా

ఖలిస్థానీ అంశంపై భారత్‌, కెనడా మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ నేత హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ హస్తం ఉందని కెనడా ఆరోపించింది. కెనడాలో ఈ ఏడాది జూన్‌లో నిజ్జర్‌ హత్యకు గురయ్యాడు. బ్రిటిష్‌…

Read more

టాయ్‌లెట్‌కు వెళ్తే వారే డబ్బులిస్తారు!

సాధారణంగా పబ్లిక్ టాయిలెట్స్‌ను ఉపయోగిస్తే మనమే డబ్బులివ్వాల్సి ఉంటుంది. కానీ దక్షిణ కొరియాలోని UNIST యూనివర్సిటీలో టాయ్‌లెట్‌కు వెళ్తే వారే తిరిగి డబ్బులిస్తారు. ‘చో జే వీన్‌’ అనే యూనిర్సిటీ ప్రొఫెసర్‌ మలంతో విద్యుత్‌ శక్తి, మీథేన్‌ గ్యాస్‌ను తయారుచేసే కొత్త…

Read more

Libya floods-నిద్రలోనే ఊరంతా కొట్టుకుపోయింది

లిబియాలోని డెర్నా నగరంలో భారీ విషాధం చోటుచేసుకుంది. డెర్నా నది ఉప్పొంగి రెండు ఆనకట్టలు తెగిపోవడంతో ఈ నగరంలోని ప్రాంతాలన్నింటిని వరద ముంచెత్తింది. ప్రవాహానికి అడ్డుగా వచ్చిన వాళ్లెవరూ ప్రాణాలతో మిగలలేదు. ఈ ప్రాంతంలో లక్ష మందికి పైగా నివసించేవారు. దాదాపు…

Read more

Alien corpses – మెక్సికో పార్లమెంట్‌లో ఏలియన్స్‌!

మానవేతర అవశేషాలుగా పేర్కొంటూ రెండు వింత ఆకారాలను మెక్సికో (Mexico) పార్లమెంట్‌లో ప్రదర్శించారు. ఇవి మనుషలవనీ, లేదా జంతువులవనీ చెప్పడానికి వీలులేని కొన్ని అవశేషాలు. వీటిని గ్రహాంతరవాసులవని (Alien corpses) వారు చెబుతున్నారు. దీనిపై మొదటిసారి బహిరంగ విచారణ జరిగింది. 2017లో…

Read more

EasyJet – విమానం గాల్లో ఉండగా.. టాయిలెట్లో ఓ జంట నిర్వాకం

విమానాల్లో కొందరి ప్రవర్తన తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయడం ఇటీవల తరచూ వార్తల్లో చూస్తున్నాం. తాజాగా ఈజీజెట్‌ (EasyJet) సంస్థకు చెందిన విమానం గాల్లో ఉండగా ఓ జంట టాయిలెట్లోకి వెళ్లి అభ్యంతరకర స్థితిలో దొరికిపోయింది. బ్రిటన్‌లోని లూటన్‌ నుంచి ఇబిజాకు…

Read more

Jaahnavi Kandula -అమెరికా పోలీస్‌ తీరుపై భారత్ ఫైర్‌

అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల (Jaahnavi Kandula) మృతి కేసులో అక్కడి ఓ పోలీసు అధికారి వ్యవహరించిన తీరును భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఉన్నతాధికారులు వెంటనే దర్యాప్తు చేయాలని శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్యకార్యాలయం కోరింది. కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి…

Read more

China- చైనా రక్షణ మంత్రి మిస్సింగ్‌

చైనాలో మరో మంత్రి మిస్సింగ్‌. రక్షణశాఖ మంత్రి లీ షాంగ్ఫు ఆచూకీ గల్లంతైంది. ఇటీవల బీజింగ్‌లో జరిగిన సదస్సు తర్వాత ఆయన ఏ బహిరంగ కార్యక్రమంలోనూ కనిపించలేదు. ధిక్కార స్వరాన్ని వినిపించిన వారిని చైనా ప్రభుత్వం అణచివేస్తుంటుంది. ఈ క్రమంలో వారు…

Read more

Viral Video- అయ్యయ్యో.. ఏరులా పారుతున్న రెడ్‌వైన్‌

రెడ్‌వైన్‌ వరదలా పోటెత్తింది. పోర్చుగల్‌లోని సావో లౌరెంకో డో బైరో పట్టణంలోని వీధులన్నీ రెడ్‌వైన్‌తో నిండిపోయాయి. వైన్‌ తయారీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 6లక్షల గ్యాలన్ల వైన్‌ ఇలా రోడ్డుపాలైంది. అయితే ఆ వైన్‌ సమీప నదిలోకి వెళ్లకుండా దారి మళ్లించడానికి…

Read more