విక్రమ్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తంగలాన్’. కర్ణాటక, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లోని కార్మికుల జీవితాల చుట్టూ జరిగే వాస్తవ సంఘటనల ఆధారంగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఓ తెగకు చెందిన వ్యక్తిగా…
Videos
మద్యం నిషేధం కొనసాగుతున్న బిహార్‌లో ఓ కారు ప్రమాదానికి గురైంది. అయితే కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లు ఉన్నాయి. ప్రమాదం అనంతరం సాయం చేసేందుకు వెళ్లిన అక్కడి స్థానికులు.. కారులో మందు బాటిళ్లను గుర్తించారు. ఆ తర్వాత స్థానికులు ఒక్క…
గుజరాత్‌లోని పాలన్పుర్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరిగిందని, అయితే శిథిలాల కింద ఎంతమంది ఉన్నారనేది ఇప్పుడే చెప్పలేమని స్థానిక అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.…
నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ కుప్పకూలింది. అయితే దాని కంటే ముందు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రాణహాని తప్పింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో చోటుచేసుకుంది. ముంబయి-గోవా హైవే నిర్మాణ మార్గంలో భాగంగా చిప్లన్ నగరంలో గతకొంత కాలం…
బిహార్‌లోని పాట్నాలో షాకింగ్ ఘటన జరిగింది. 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పరీక్షల్లో ఫెయిల్ అయిందని అపార్ట్మెంట్ నుంచి దూకింది. అయితే ఆదే సమయంలో ఓ యువకుడు సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల ఆ విద్యార్థిని ప్రాణాలతో బయటపడింది. చిన్నగాయాలతో ఆసుపత్రిలో…
బెంగళూరులో ట్రాఫిక్ కష్టాల గురించి కొత్తగా చెప్పకర్లేదు. భారీ ట్రాఫిక్‌లో గంటలపాటు ఎదురుచూడాల్సి ఉంటుంది. ఇక వరుసగా సెలవులు ఉండటంతో బెంగళూరులో ఇటీవల ట్రాఫిక్ స్తంభించిపోయింది. అయితే భారీ ట్రాఫిక్ జామ్‌లోనూ ఇద్దరు డెలివరీ బాయ్స్ ఆన్‌టైమ్‌కు పిజ్జా అందించారు. అది…
రెడ్‌వైన్ వరదలా పోటెత్తింది. పోర్చుగల్‌లోని సావో లౌరెంకో డో బైరో పట్టణంలోని వీధులన్నీ రెడ్‌వైన్‌తో నిండిపోయాయి. వైన్ తయారీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 6లక్షల గ్యాలన్ల వైన్ ఇలా రోడ్డుపాలైంది. అయితే ఆ వైన్ సమీప నదిలోకి వెళ్లకుండా దారి మళ్లించడానికి…
చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగిన చంద్రయాన్-3 ‘రోవర్ ప్రజ్ఞాన్’ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే పరిశోధనల్లో కీలక సమాచారం అందించిన ప్రజ్ఞాన్ నిగూఢ రహస్యాలను శోధిస్తుంది. అయితే ఇస్రో తాజాగా జాబిల్లిపై రోవర్ తిరుగుతున్న వీడియోను ట్విటర్లో షేర్ చేసింది. ”సురక్షితమైన మార్గాన్ని…
చిరుత (leopard)ను చూస్తే ఎవరైనా ప్రాణ భయంతో పారిపోతుంటారు. కానీ అక్కడ గ్రామస్తులంతా చిరుత చుట్టూచేరి ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఓ వ్యక్తి మరీ మితిమీరి ఏకంగా ఆ చిరుతపై కూర్చుని స్వారీ చేయాలని ప్రయత్నించాడు. అవును, ఇది నిజమే! అయితే…
ప్రస్తుతం భారత వ్యోమనౌక్ చంద్రయాన్-3 (Chandrayaan-3) గురించి జోరుగా చర్చ సాగుతోంది. శ్రీహరికోటలోని షార్ వేదికగా జులై 14న ప్రయోగం మొదలైంది. అన్ని సజావుగా సాగితే ఆగస్టు 23న సాయంత్రం 6.30 గంటలకు జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ విక్రమ్ కాలుమోపనుంది.…