తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో హైదరాబాద్ జంట జలాశయాలతో పాటు.. ఉభయ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో వరద నీరు పోటెత్తుతోంది. అంతేకాకుండా ఈ నెల 24న బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, తెలంగాణ,ఆంధ్రపదేశ్‌కు మరో…
Telangana
భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షునిగా ఉన్న సమయంలో తనపై కొంతమంది ఫిర్యాదులు చేశారని, ఇకనైనా కిషన్‌రెడ్డిని ప్రశాంతంగా పని చేసుకోనివ్వాలన్నారు. భాజపా తెలంగాణ అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ…
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తునే ఉన్నాయి. గత మూడు రోజులుగా తన ప్రతాపం చూపిస్తున్న వరుణుడు శుక్రవారం కూడా శాంతించలేదు. దీంతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. అంతేగాక వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. పరవళ్లు…
తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయంగా మారాయి. వరద నీటి చేరికతో నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్,…
ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో జూలై 7,8,9 తేదీల్లో జరిగే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభల్లో పాల్గొనేందుకు ఫిలడెల్ఫియా వచ్చిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు తానా…
బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గానే దృష్టి సారించినట్టుగా ఉంది. ఆయనకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పించే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందించి…
భిక్షాటన చేసి బస్ షెల్టర్ లో ఉన్న ఆదివాసీ మహిళను హాత్యాచారం చేసి, హత్యకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ తెలిపారు. గురువారం డిఎస్పీ కార్యాలయంలో కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు.…
సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో పట్టపగలు యువకులు బీభత్సం సృష్టించారు. ఒక వ్యక్తిపై కత్తితో నలుగురు యువకులు దాడిచేశారు. కత్తిపోట్లతో గాయపడ్డ వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కత్తి పోట్లకు పాల్పడ్డ యువకులను స్థానికులు పట్టుకొనే ప్రయత్నం…
హైదరాబాద్, జూన్ 26, 2023: సింగపూర్‌లో వచ్చే ఆగస్టు 5, 6 తేదీల్లో జరగనున్న మొట్టమొదటి ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు టెక్నోక్రాట్స్ పెద్ద ఎత్తున్న హాజరు కావాలని తెలంగాణ ఐటీముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పిలుపునిచ్చారు.…
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలులో కీలక మార్పులు
సికింద్రాబాద్-తిరుపతి మధ్య తిరిగే వందే భారత్ ఎక్స్ ప్రెస్ విషయంలో రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కోచ్ లను డబుల్ చేసింది . రైల్వే శాఖ ప్రస్తుతం ఉన్న 8 కోచ్ లకు…