Telangana

Viral Video – ‘బామ్మ బక్కవ్వ’ ప్రేమ సూపర్‌

రాఖీ వేడుకను జరుపుకునేందుకు 80 ఏళ్ల వృద్ధురాలు ఏకంగా 8 కి.మీ నడిచి వెళ్లింది. మిట్టమధ్యాహ్నం ఎండలో నడిచివెళ్లి తమ్ముడుకు రక్షను కట్టి అక్క ప్రేమను చాటింది. ఈ సంఘటన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లాలో కొత్తపల్లిలో బామ్మ…

Read more

Telangana- విదేశీ పెట్టుబడుల్లో గుజరాత్‌ను దాటిన తెలంగాణ

తెలంగాణకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) భారీగా వస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల FDI పెట్టుబడుల్లో రూ.6,829 కోట్లతో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) తాజాగా FDI డేటా…

Read more

Korutla Deepthi Death Mystery- కేసులో ట్విస్ట్‌

రాష్ట్రంలో కలకలం రేపిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దీప్తి మృతి కేసులో ఊహించని మలుపు తిరిగింది. దీప్తి అనుమానస్పద మృతి తర్వాత ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఆమె సోదరి చందన పేరిట ఓ ఆడియో క్లిప్‌ బయటకు వచ్చింది. ఇంట్లో మద్యం సేవించామని,…

Read more

Peddapalli-అన్న మృతదేహానికి రాఖీ కట్టిన సోదరి

నిండు మనసుతో తన అన్నకి విజయ తిలకం దిద్ది, కుడి చేతికి రక్ష కట్టి, మంగళహారతినిచ్చి, మధుర పదార్థాన్ని తినిపించాలనుకున్న ఓ సోదరికి గుండెపగిలే విషాదం ఎదురైంది. అప్పటిదాకా సంతోషంగా ఉన్న తన సోదరుడు గుండెపోటుతో ఒక్కసారిగా విగతజీవిగా మారాడు. గుండెలవిసేలా…

Read more

TSRTC: రాఖీ స్పెషల్‌.. రూ.5.50 లక్షల బహుమతులు

రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (TSRTC) మహిళలకు శుభవార్త చెప్పింది. రాఖీ పౌర్ణమి రోజు బస్సుల్లో ప్రయాణించే మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయించిది. ఈ ల‌క్కీ డ్రాలో గెలుపొందిన మ‌హిళ‌ల‌కు ఆక‌ర్షణీయ‌మైన రూ.5.50…

Read more

TS News: సింగరేణి జూనియర్‌ అసిస్టెంట్ పరీక్ష రద్దు

గతేడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన సింగరేణి జూనియర్ అసిస్టెంట్‌ పరీక్షను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. 177 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు సంబంధించి నిర్వహించిన పరీక్షలో లోపాలున్నాయని అభిలాష్ అనే యువకుడు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన తెలంగాణ…

Read more

Coca-Cola: తెలంగాణకు భారీ పెట్టుబడులు

రాష్ట్రానికి వరుసగా భారీ పెట్టుబడులు వస్తున్నాయి. పెంపుడు జంతువులు తినే ఆహార ఉత్పత్తుల సంస్థ ‘మార్స్‌ గ్రూప్‌’ తెలంగాణలో మరో రూ.800 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు శుక్రవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కోకాకోలా సంస్థ కూడా అదనపు పెట్టుబడులు…

Read more

TS DSC: 5,089 టీచర్‌ పోస్టుల భర్తీకి అనుమతి

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి సర్కార్‌ పచ్చ జెండా ఊపింది. డీఎస్సీ ద్వారా 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.…

Read more

Siddipet: దారుణం.. పెళ్లి చేయడం లేదని తల్లిని హత్య

తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో దారుణం జరిగింది. తనకు పెళ్లి చేయడం లేదనే కోపంతో కొడుకు కన్న తల్లిని హతమార్చాడు. దొంగలు ఈ ఘూతుకానికి పాల్పడినట్లు ప్రయత్నించి విఫలమై పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండమైలారం గ్రామానికి…

Read more

TS News: ఆ తేదీల్లో ఓటు నమోదుకు ప్రత్యేక క్యాంప్‌

దేశ భవిష్యత్తును నిర్ణయించాలనుకుంటున్నారా? అయితే మీరు తప్పక ఓటు వేయాల్సిందే. 18 ఏళ్లు నిండినా మీకు ఇప్పటికీ ఓటు హక్కులేదా? వెంటనే ఓటు నమోదు చేసుకోండి. దాని కోసం అధికార యంత్రాంగమే ప్రజల దగ్గరకు వస్తుంది. ఆగస్టు 26, 27తో పాటు…

Read more