Telangana

మియాపూర్‌లో 17 కిలోల బంగారం సీజ్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్రమాలకు తావివ్వకుండా, ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఎలక్షన్ కమిషన్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. సరైన ప్రతాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న నగదు, బంగారాన్ని…

Read more

ప్రవళిక సూసైడ్‌ కేసులో ట్విస్ట్‌

తెలంగాణలో సంచలనం సృష్టించిన గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య కేసులో మలుపు తిరిగింది. ప్రేమ వ్యవహారమే ఆమె ఆత్మహత్యకు కారణమని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇప్పటివరకు ప్రవళిక ఏ పోటీ పరీక్షకు హాజరుకాలేదని, గ్రూప్‌-2 పరీక్ష రాసేందుకు హైదరాబాద్‌కు…

Read more

ప్రవళిక మృతిపై స్పందించిన గవర్నర్‌, రాహుల్ గాంధీ

తెలంగాణలో సంచలనం సృష్టించిన గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య ఘటనపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ”ప్రవళికది ఆత్మహత్య కాదు.. హత్యే. తెలంగాణ యువత నిరుద్యోగంతో విలవిలలాడుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌…

Read more

హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్య

హైదరాబాద్‌ నూతన పోలీస్ కమిషనర్‌గా సందీప్‌ శాండిల్యను నియమిస్తూ తెలంగాణ సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన శనివారం నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో సైబరాబాద్‌ సీపీగా ఆయన పనిచేశారు. కాగా, తెలంగాణ ఎ‍న్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఏకంగా…

Read more

పొలిటికల్ హీట్- వివేక్‌ దారెటు?

మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి కొద్దిరోజులుగా బీజేపీలో చర్చగా ఉన్నారు. పలు సందర్భాల్లో.. అనేక కీలక ఉదంతాల్లో వివేక్‌ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఊహాగానాలకు ఆస్కారం ఇచ్చింది ఆయన వ్యవహారశైలి. తాజాగా ఆదిలాబాద్‌ అమిత్ షా జనగర్జన సభలో కనిపించిన ఓ…

Read more

హైదరాబాద్‌లో బీజేపీ జెండా ఎగరాలి- అమిత్‌ షా

తెలంగాణలో డబుల్‌ ఇంజిన్ సర్కార్‌ రావాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, డిసెంబర్‌ 3న హైదరాబాద్‌లో బీజేపీ జెండా ఎగరాలని పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన జనగర్జన సభలో…

Read more

TSRTC- దసరా ధమాకా.. బస్సెక్కితే బహుమతులు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) మరోసారి లక్కీడ్రా నిర్వహిస్తోంది. రాఖీ పర్వదిన సందర్భంగా నిర్వహించిన రీతిలోనే దసరా పండుగకు లక్కీడ్రా నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ సారి పురుషులకు కూడా బహుమతుల్లో అవకాశం ఇస్తుంది. గెలుపొందిన ప్రయాణికులకు రూ.11…

Read more

Telangana- వ్యూహాలు మొదలయ్యాయి.. 15న మేనిఫెస్టో

తెలంగాణలో ఎన్నికల నగరా మొదలైంది. ప్రజాక్షేత్రంలో రాజకీయ పార్టీలు హోరాహోరీ పోరుకు సిద్ధమయ్యాయి. పోలింగ్‌కు సుమారు మరో 50 రోజులే ఉండటంతో తమ వ్యూహాలకు మరింత పదునుపెట్టాయి. హ్యాట్రిక్‌ సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్న బీఆర్‌ఎస్‌ వచ్చే ఆదివారం మేనిఫెస్టోను విడుదుల…

Read more

Telangana- నవంబర్‌ 30న తెలంగాణ ఎన్నికలు- ఈసీ

తెలంగాణలో ఎన్నికల నగరా మోగింది. నవంబర్‌ 3వ తేదీన నోటిఫికేషన్‌ విడుదలవుతుందని, నవంబర్‌ 30వ తేదీన పోలింగ్‌ జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల కోడ్ తక్షణమే అమలవుతుందని తెలిపింది. నవంబర్‌ 10వ తేదీ వరకు నామినేషన్ల సమర్పణ, నవంబరు…

Read more

Ramanthapur- హోమ్‌వర్క్‌ చేయలేదని పలకతో కొట్టిన టీచర్‌.. బాలుడి మృతి

హైదరాబాద్‌ రామంతాపూర్‌ పరిధిలోని వివేక్‌ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. హోమ్‌వర్క్‌ చేయలేదని టీచర్‌ కొట్టడంతో యూకేజీ విద్యార్థి హేమంత్‌ మృతి చెందాడు. శనివారం తలపై పలకతో కొట్టడంతో హేమంత్‌ స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో బాలుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే,…

Read more