Telangana

cpm

TS Election- బరిలోకి ఒంటరిగా సీపీఎం.. బీజేపీ మూడో జాబితా విడుదల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఈ మేరకు 17 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. మొత్తం 24 స్థానల్లో పోటీ చేస్తామని భావిస్తున్నట్లు…

Read more
mp medak

Kotha Prabhakar Reddy-బీఆర్‌ఎస్‌ ఎంపీపై కత్తితో దాడి

మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం సూరంపల్లిలో ఈ ఘటన జరిగింది. ఇంటింటి ప్రచారం నేపథ్యంలో పాస్టర్‌ కుటుంబాన్ని పరామర్శించి బయటకు వస్తుండగా…

Read more
komati

Telangana- బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా

తెలంగాణలో బీజేపీకి షాక్‌ తగిలింది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన మళ్లీ కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రకటించారు. పార్టీ మార్పుపై స్పష్టత ఇస్తూ ఆయన ఓ లేఖను విడుదల చేశారు. కేసీఆర్ దుర్మార్గపు…

Read more
hca

HCA ప్రెసిడెంట్‌గా జగన్‌మోహన్‌రావు విజయం

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA) ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. HCA అధ్యక్షుడిగా యునైటెడ్‌ మెంబర్స్‌ ఆఫ్‌ హెచ్‌సీఏ ప్యానెల్‌ అభ్యర్థి జగన్‌ మోహన్‌రావు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి అమర్నాథ్‌పై రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు. HCA ఉపాధ్యక్షుడిగా దళ్జిత్‌ సింగ్…

Read more
pravalika

PRAVALIKA SUICIDE- నాంపల్లి కోర్టులో లొంగిపోయిన శివరామ్‌

ప్రవల్లిక ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న శివరామ్‌ రాథోడ్‌ శుక్రవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజి పల్లి గ్రామానికి చెందిన ప్రవల్లిక.. ఈనెల 13న హైదరాబాద్‌లోని హాస్టల్‌లో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ…

Read more
pravallika

Pravalika Suicide- ప్రవల్లిక కేసులో శివరామ్‌ అరెస్టు?

ప్రవల్లిక ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న శివరామ్‌ రాథోడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజి పల్లి గ్రామానికి చెందిన ప్రవల్లిక ఈనెల 13న హైదరాబాద్‌లోని హాస్టల్‌లో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ…

Read more
Rahul

దొరల తెలంగాణ- ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు: రాహుల్‌ గాంధీ

రాష్ట్రంలో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. ములుగులో నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో పాల్గొన్న రాహుల్ మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ గతంలో ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ ఏమీ నెరవేర్చాలేదని…

Read more
train

Dussehra – దసరా స్పెషల్ ట్రైన్స్‌

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దసరాకు ఏడు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు ఈ రైళ్లు తెలుగురాష్ట్రాల ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. 19వ తేదీన.. నర్సాపూర్‌-సికింద్రాబాద్‌ రైలు సాయంత్రం 6…

Read more
ktr

TSPSCని ప్రక్షాళన చేస్తాం- కేటీఆర్‌

అవసరమైతే TSPSC బోర్డును ప్రక్షాళన చేసి ఉద్యోగాలు భర్తీ పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్‌లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2.2 లక్షల ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టామని, ఇప్పటికే 1.3 లక్షల…

Read more
kcr

కాంగ్రెస్‌నే బంగాళాఖాతంలో కలపాలి- CM కేసీఆర్‌

జనగామ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపిస్తే చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. జనగామ, భువనగిరిలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్‌ మాట్లాడారు. జనగామ జిల్లాలో మెడికల్‌ కాలేజీతోపాటు నర్సింగ్‌, పారామెడికల్‌ కాలేజీలు…

Read more