Telangana

VIDEO: ఆఖరి మజిలీకి అన్నీ కష్టాలే

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో వేచరేణి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకొంది. వర్షాల కారణంగా ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటుకుంటూ అంతిమయాత్రను నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. వివరాళ్లోకి వెళ్తే.. వేచరేణి…

Read more

హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్‌.. భారీ వర్షాలు

నగరంలో బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. జోన్లవారీగా హెచ్చరికలు జారీ చేసింది. చార్మినార్‌, ఖైరతాబాద్‌, ఎల్బీనగర్‌, శేరిలింగంపల్లి జోన్‌ల పరిధిలో భారీ…

Read more

viral: ట్రాఫిక్ బూత్‌లో ‘మందుబాబుల సిట్టింగ్‌’

ట్రాఫిక్‌ జంక్షన్‌లో పోలీసుల కోసం ఏర్పాటు చేసిన బూతులో ఇద్దరు ఆకతాయిలు కూర్చొని మద్యం తాగారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన మాదాపూర్‌లోని హైటెక్‌సిటీ జంక్షన్ వద్ద శనివారం చోటుచేసుకుంది. ట్రాఫిక్‌ బూత్‌లో పోలీసులు…

Read more

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు వాయిదా

తెలంగాణలో తొలిసారిగా విడుదలైన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు మరో అంతరాయం కలిగింది. జూన్‌లో నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష ఫలితాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది. ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ మంగళవారం…

Read more

వనమా ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు

తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ మంగళవారం తీర్పు ఇచ్చింది. ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులు, కేసుల విషయంలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఆయనకు రూ.5లక్షల జరిమానాను విధించింది. సమీప అభ్యర్థి జలగం వెంకట్రావుని…

Read more

రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ కారణంగా ఆయా ప్రాంతాల్లో మూడు రోజులు రెడ్ అలర్ట్‌ ప్రకటించింది. ఇవాళ అక్కడక్కడ భారీ నుంచి అతి…

Read more

అలర్ట్‌: మరో 3 రోజులు భారీ వర్షాలు

తెలంగాణలో రాగల అయిదు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే ఈ నెల 25, 26 తేదీల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా…

Read more

మైనారిటీలకు రూ.లక్ష ఆర్థికసాయం

తెలంగాణలో మైనార్టీలకు గుడ్‌న్యూస్‌. రాష్ట్రంలో బీసీలకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకూ రూ.లక్ష ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో అందివ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం జారీ చేసింది. కులమతాలకు అతీతంగా…

Read more

తెలంగాణ హైకోర్టు సీజేగా అలోక్‌ అరాధే ప్రమాణ స్వీకారం

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ అరాధే ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళసై సౌందర్‌రాజన్‌ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు,…

Read more

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. వేసవి, పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ప్రత్యేక రైళ్లను అక్టోబర్‌ 1 వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో హైదరాబాద్‌- కటక్‌,…

Read more