బంగ్లాదేశ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి వీరశతకం బాదాడు. 97 బంతుల్లో అజేయంగా 103 పరుగులు చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. కానీ కోహ్లి అభిమానులంతా కేఎల్ రాహుల్‌ను కొనియాడుతున్నారు. దానికి కారణం విరాట్ సెంచరీకి రాహుల్ సపోర్ట్ చేయడమే.…
Sports
ఈ ప్రపంచకప్‌లో తొలిసారి భారత్ అభిమానులు తీవ్ర ఉత్కంఠ ఎదుర్కొన్నారు. బంతి బంతికి ఊపిరిబిగపట్టారు. నరాలు తెగే ఉత్కంఠను భరించారు. అయితే అది బంగ్లాదేశ్‌పై విజయం కోసం కాదు. విరాట్ కోహ్లి శతకం సాధిస్తాడా లేదా అని! టీమిండియా విజయానికి 26…
India vs Bangladesh – బంగ్లాదేశ్ 256/8 .. గాయంతో స్కానింగ్‌కు వెళ్లిన హార్దిక్
ఓపెనర్లు లిటన్ దాస్ (66), తన్జిద్ హసన్ (51) అర్ధశతకాలతో రాణించడంతో భారత్‌కు బంగ్లాదేశ్ 257 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. బంగ్లా…
పుణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి బౌలింగ్ చేశాడు. గాయంతో హార్దిక్ పాండ్య ఓవర్ మధ్యలోనే మైదానాన్ని వీడటంతో బంతి అందుకున్న కోహ్లి.. చివరి మూడు బాల్స్ వేశాడు. పవర్‌ప్లేలో తొమ్మిదో ఓవర్లో బౌలింగ్ వేసిన…
ప్రపంచకప్‌లో టీమిండియాను గెలుపు బాటలో నడిపిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ వివాదంలో చిక్కుకున్నాడు. అతడిపై పోలీసులు జరిమానాలు విధించారు. ముంబయి-పుణె మార్గంలో అతడు తన కారును 200 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించడంతో పోలీసులు ఫైన్లు వేశారు. ఒక దశలో హిట్‌మ్యాన్…
టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ తొందరగా కోలుకుంటున్నాడు. ట్రెడ్‌మిల్‌పై వేగంగా పరుగులు తీస్తున్నాడు. గతేడాది డిసెంబర్లో కారు ప్రమాదానికి గురైన పంత్ తీవ్ర గాయాల పాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మూడు సర్జరీలు చేయించుకున్నాడు. దాంతో ఐపీఎల్‌తో పాటు…
చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌కు న్యూజిలాండ్ 289 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. గ్లెన్ ఫిలిప్స్ (71), టామ్ లాథమ్ (68), విల్ యంగ్ (54) అర్ధశతకాలతో రాణించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఆరు వికెట్లు కోల్పోయి…
వన్డే ప్రపంచకప్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇంగ్లాండ్‌పై అఫ్గాన్ విజయాన్ని మరవకముందే మరో సంచలనం నమోదైంది. దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ 38 పరుగుల తేడాతో గెలిచింది. వరుణుడి ఆటంకంతో ఈ మ్యాచ్ ను 43 ఓవర్లకు కుదించిన ఈ మ్యచ్ లో తొలుత నెదర్లాండ్స్…
ఒలింపిక్స్‌లో క్రికెట్ గ్రాండ్ ఇంట్రీ ఇవ్వనుంది. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను అధికారికంగా చేర్చారు. అప్పుడెప్పుడో 1900 ఒలింపిక్స్‌లో ఏదో నామమాత్రంగా ఓ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. అప్పటి నుంచి మళ్లీ మెగా క్రీడల్లో క్రికెట్‌ను చేర్చలేదు. ఇప్పడు ఈ…
ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను భారత్ చిత్తుచిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. పాక్‌ను 191 పరుగులకే ఆలౌట్ చేసి 31 ఓవర్లలోపే లక్ష్యాన్ని ఛేదించింది. అయితే పాకిస్థాన్… ఓటమిపై కాకుండా ప్రపంచకప్ నిర్వహణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇది ఐసీసీ ఈవెంట్‌లా లేదని, బీసీసీఐ…