Sports

Glenn Maxwell- మాక్సీ విశ్వరూపం..40 బంతుల్లో శతకం: ఆసీస్‌ 399/8

నెదర్లాండ్స్‌పై మాక్స్‌వెల్ విశ్వరూపం చూపించాడు. 40 బంతుల్లో మెరుపు శతకం బాదాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో 46.2 ఓవర్ల సమయానికి అర్ధశతకం అందుకున్న మాక్సీ.. 48.4 ఓవర్లకు ఏకంగా సెంచరీ సాధించాడు. 2.2 ఓవర్ల గ్యాప్‌లోనే హాఫ్‌ సెంచరీ నుంచి సెంచరీకి చేరుకున్నాడు.…

Read more

దక్షిణాఫ్రికా అదే జోరు.. రన్‌రేట్‌లో టాప్‌

ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా దూసుకెళ్తోంది. నెదర్లాండ్స్‌ చేతిలో భంగపాటు మినహా టోర్నీ ఆద్యంతం విజృంభిస్తుంది. హేమాహేమీ ప్రత్యర్థులను పసికూనలా మార్చేస్తుంది. ఆ జోరును రిపీట్‌ చేస్తూ మంగళవారం బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. 149 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన…

Read more

South Africa vs Bangladesh- డికాక్‌, క్లాసెన్ విధ్వంసం.. దక్షిణాఫ్రికా 382/5

వాంఖడేలో పరుగుల సునామి! మరోసారి దక్షిణాఫ్రికా పరుగుల వరద పారించింది. ఇంగ్లాండ్‌పై చేసిన విధ్వంసాన్ని మరవకముందే బంగ్లాదేశ్‌పై విరుచుకుపడింది. 5 వికెట్లు కోల్పోయి 382 పరుగుల భారీ స్కోరు సాధించింది. క్వింటన్ డికాక్‌ (174) భారీ శతకం సాధించగా,హెన్రిచ్‌ క్లాసెన్‌ (90)…

Read more

8Kgల మటన్‌ తింటుంటే ఇంకేం గెలుస్తాం- వసీమ్‌ అక్రమ్‌

పాకిస్థాన్‌… వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌ 2 జట్టు. అంతేగాక ఆ జట్టును నడిపించే నాయకుడు బాబర్‌ అజామ్‌ వరల్డ్‌ నంబర్‌ వన్‌ బ్యాట్స్‌మన్‌. ఇక ప్రపంచలో పటిష్ట బౌలింగ్‌ దళంగా ఉన్న జట్టుగా పాక్‌ పేరు పొందింది. అయితే సీన్‌ కట్‌…

Read more

Pakistan vs Afghanistan – పాక్‌ను చిత్తు చేస్తూ అఫ్గాన్‌ సంచలనం

ప్రపంచకప్‌లో మరో సంచలనం. వరల్డ్‌ నంబర్‌ 2 జట్టు పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్‌ ఘన విజయం సాధించింది. చెన్నై వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో ‘ఆల్‌రౌండ్‌ షో’ తో పాక్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుచేసింది. అంతేగాక వన్డేల్లో తమ అత్యుత్తమ ఛేదనగా…

Read more

Virat Kohli- వివాదంలో ‘విరాట్‌ సెంచరీ’.. తొలిస్థానంపై భారత్‌ గురి

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ సపోర్ట్‌తో విరాట్ కోహ్లి సెంచరీ సాధించాడు. అయితే ఈ క్రమంలో విరాట్‌ ‘స్లో’గా ఆడాడని, దాని వల్ల టీమ్‌ నెట్‌రన్‌రేట్‌ తగ్గే అవకాశం ఉందని టెస్టు స్పెషలిస్ట్‌ పుజారా అభిప్రాయపడ్డాడు. తొలుత జట్టుకు ప్రాధాన్యత…

Read more

HCA ప్రెసిడెంట్‌గా జగన్‌మోహన్‌రావు విజయం

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA) ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. HCA అధ్యక్షుడిగా యునైటెడ్‌ మెంబర్స్‌ ఆఫ్‌ హెచ్‌సీఏ ప్యానెల్‌ అభ్యర్థి జగన్‌ మోహన్‌రావు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి అమర్నాథ్‌పై రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు. HCA ఉపాధ్యక్షుడిగా దళ్జిత్‌ సింగ్…

Read more

పాక్‌పై వార్నర్‌ ‘పుష్ప’ సెలబ్రేషన్స్‌.. ఆసీస్‌ 367/9

బెంగళూరు వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పరుగుల వరద పారించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ తొమ్మిది వికెట్లు కోల్పోయి 367 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (163), మిచెల్ మార్ష్‌ (121) భారీ శతకాలతో కదం…

Read more

Hardik Pandya – టీమిండియాకు షాక్‌.. హార్దిక్‌ దూరం

టీమిండియాకు షాక్‌. ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో జరగనున్న మ్యాచ్‌కు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య దూరమయ్యాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో బౌలింగ్ వేస్తూ హార్దిక్‌ గాయపడిన సంగతి తెలిసిందే. లిటన్ దాస్‌ స్ట్రైయిట్ డ్రైవ్‌ను ఆపేందుకు కుడికాలితో ప్రయత్నించిన హార్దిక్‌ పట్టుతప్పి ఎడమకాలిపై పడిపోయాడు.…

Read more

Ravindra Jadeja – Virat Kohli జడేజాకు సారీ చెప్పిన కోహ్లి.. కారణమేంటి?

కింగ్‌ కోహ్లి పరుగుల వరద పారిస్తున్నాడు. బంగ్లాదేశ్‌పై శతకం సాధించాడు. వన్డే కెరీర్‌లో ఇది 48వ సెంచరీ. అంతేగాక కోహ్లి 26వేల పరుగుల మైలురాయిని దాటాడు. అయితే ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత కోహ్లి.. జడేజాకు సారీ…

Read more