Sports

New Zealand vs South Africa- డికాక్‌, డసెన్‌ సెంచరీలు.. కివీస్ లక్ష్యం 358

ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా పరుగుల వరద పారిస్తోంది. పుణె వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. డికాక్ (114), డసెన్‌ (133) శతకాలతో కదంతొక్కారు. అయితే టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బ…

Read more

Pakistan vs Bangladesh- బతికిపోయిన పాకిస్థాన్‌.. బంగ్లాదేశ్‌ ఇంటికి

ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ 45.1 ఓవర్లలో 204 పరుగులకు కుప్పకూలింది. పాక్‌ బౌలర్లలో షాహీన్‌ అఫ్రిదీ, మహ్మద్‌ వసీమ్‌ చెరో…

Read more

ఇది అసలు ఊహించలేదు- విరాట్ కోహ్లి

స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లి సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సగటున ప్రతి మూడు మ్యాచ్‌లకు ఓ రికార్డు బద్దలవుతుంటుంది. పరుగులు సాధించడమంలోనే కాకుండా ఫీల్డింగ్‌, జట్టు విజయాల్లో తన పేరు మీద ప్రత్యేక రికార్డులు ఉన్నాయి. అయితే తన…

Read more

Pakistan vs Bangladesh- పాకిస్థాన్ లక్ష్యం 205

ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో షాహిన్‌ అఫ్రిది (3/23), మహ్మద్ వసీమ్‌ (3/31) ధాటికి.. బంగ్లాదేశ్‌ 204 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా ఆది నుంచే వికెట్లను చేజార్చుకుంది. తన తొలి రెండు ఓవరల్లోనే అఫ్రిది.. తన్జిద్ హసన్‌ (0), శాంటో…

Read more

World cup- అఫ్గానిస్థాన్‌ ఎఫెక్ట్‌.. ఇక సంచలనాలు సాధారణమే!

వన్డే వరల్డ్‌కప్‌ ఆసక్తికరంగా సాగుతోంది. అఫ్గానిస్థాన్ మరో సంచలనం సృష్టించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను ఏడు వికెట్ల తేడాతో అఫ్గాన్‌ చిత్తుచేసింది. ఈ మెగాటోర్నీలో అఫ్గాన్‌ మూడు విజయాలు సాధించి ఏకంగా అయిదో స్థానానికి దూసుకెళ్లింది. గత రెండు వన్డే…

Read more

Babar Azam- షాక్‌.. లీకైన బాబర్ పర్సనల్‌ చాట్‌

ప్రపంచకప్ లో పాకిస్థాన్‌ ఆరు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింట్లోనే గెలిచింది. పసికూన అఫ్గానిస్థాన్‌ చేతిలోనూ ఘోరపరాభవం ఎదుర్కొంది. ఇక సెమీస్‌ రేసులో అదృష్టంపై ఆధారపడింది. అయితే పాక్‌ కెప్టెన్‌ బాబర్ అజామ్‌ పర్సనల్ చాట్‌ లీక్‌ అవ్వడం పాక్‌ క్రికెట్‌లో…

Read more

Afghanistan vs Sri Lanka- శ్రీలంక 241 ఆలౌట్‌

పుణె వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక 241 పరుగులకు ఆలౌటైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంకకు శుభారంభం లభించలేదు. కరుణరత్నె (15)ను ఫరూకీ ఔట్‌ చేయడంతో 22 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. అయితే తర్వాత వచ్చిన లంక…

Read more

India vs England- ఛాంపియన్స్‌ ట్రోఫీకి ఇంగ్లాండ్‌ అనర్హత?

ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌కు మరో ఓటమి ఎదురైంది. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను టీమిండియా 100 పరుగుల తేడాతో చిత్తు చేసింది. కఠినమైన పిచ్‌పై మొదట భారత్‌ కష్టంగా 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది.…

Read more

నెదర్లాండ్స్‌పై ఆసీస్‌ రికార్డు విజయం

నెదర్లాండ్స్‌పై ఆస్ట్రేలియా 309 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ గెలుపుతో ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది. అంతేగాక ఇప్పటివరకు నెగటివ్‌ నెట్‌రన్‌రేటుతో ఉన్న ఆ జట్టు పాజిటివ్‌(+1.142) లోకి వెళ్లి టాప్‌-4లో…

Read more

Hardik Pandya- అయ్యో హార్దిక్‌.. మరిన్ని మ్యాచ్‌లకు దూరం!

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ప్రపంచకప్‌లో మరిన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నడాని తెలుస్తోంది. బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో గాయం కారణంగా ఆట మధ్యలోనే మైదానాన్ని వీడిన హార్దిక్‌.. ఆదివారం జరిగిన న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. అయితే హార్దిక్‌ అక్టోబర్ 29న ఇంగ్లాండ్‌తో…

Read more