Sports

ప్రసిధ్‌ ఎంపికకు కారణమదే- ద్రవిడ్‌

స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌పాండ్య చీలమండ గాయంతో ప్రపంచకప్‌ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే. హార్దిక్‌ స్థానంలో యువపేసర్‌ ప్రసిధ్‌ కృష్ణ జట్టులోకి వచ్చాడు. అయితే ఆల్‌రౌండర్ స్థానాన్ని భర్తీ చేయడానికి మరో ఆల్‌రౌండర్‌ను తీసుకోకుండా పేసర్‌ను తీసుకోవడంపై చర్చ సాగుతోంది. ఈ…

Read more

జట్టుతోనే ఉంటా- ఎమోషనల్ అయిన హార్దిక్‌

గాయంతో ప్రపంచకప్‌నకు దూరమైన స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య స్పందించాడు. మెగాటోర్నీకి దూరమవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాని అన్నాడు. ”ప్రపంచకప్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమైన విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. ప్రతి బంతికి, ప్రతి మ్యాచ్‌కు స్ఫూర్తినిస్తూ, ఉత్సాహపరుస్తూ జట్టుతోనే ఉంటా. త్వరగా…

Read more

World Cup- ఇవాళ ఆ నాలుగు జట్లు ఇంటికేనా?

వన్డే వరల్డ్‌కప్‌లో సెమీస్‌ రేసు ఉత్కంఠగా సాగుతోంది. ఇప్పటివరకు టీమిండియా మాత్రమే అధికారికంగా అర్హత సాధించగా, దక్షిణాఫ్రికా దాదాపు ఖరారైంది. అయితే మిగిలిన రెండు సెమీస్ బెర్త్‌ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే న్యూజిలాండ్‌-పాకిస్థాన్‌, ఇంగ్లాండ్‌-ఆస్ట్రేలియా…

Read more

Hardik Pandya- టీమిండియాకు బిగ్‌ షాక్‌.. ప్రపంచకప్‌నకు హార్దిక్‌ దూరం

సెమీఫైనల్‌కు చేరిన టీమిండియాకు బిగ్‌షాక్‌. స్టార్‌ ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్య వన్డే ప్రపంచకప్‌ మొత్తానికి దూరమయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన హార్దిక్‌ ఇప్పటికే న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌, శ్రీలంకతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. నెదర్లాండ్స్‌తో జరిగే ఆఖరి లీగ్‌ మ్యాచ్‌…

Read more

గిల్‌, కోహ్లి, శ్రేయస్ సూపర్‌ ఇన్నింగ్స్‌- భారత్ 357/8

శుభ్‌మన్‌ గిల్‌ (92; 92 బంతుల్లో), విరాట్ కోహ్లి (88; 92 బంతుల్లో) సూపర్‌ ఇన్నింగ్స్‌కు శ్రేయస్ అయ్యర్‌ (82; 56 బంతుల్లో) పవర్‌ హిట్టింగ్‌ తోడవ్వడంతో.. శ్రీలంక ముందు భారత్‌ 358 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. వాంఖడే వేదికగా…

Read more

సచిన్‌ను అధిగమించి.. సంగక్కరను సమం చేసిన కోహ్లి

వాంఖడే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్‌ విరాట్ కోహ్లి 88 పరుగుల వద్ద ఔటయ్యాడు. మధుశాంక వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమై నిస్సాంక చేతికి చిక్కాడు. అయితే మరోసారి సెంచరీ చేజార్చుకున్న కోహ్లి రికార్డులు మాత్రం…

Read more

ప్చ్‌.. వాంఖడేలో రోహిత్‌ చెత్త రికార్డు

వాంఖడే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌శర్మ నాలుగు పరుగుల వద్ద ఔటయ్యాడు. మధుశాంక వేసిన తొలి బంతిని బౌండరీకి తరలించిన హిట్‌మ్యాన్‌ తర్వాతి బంతికే వెనుదిరిగాడు. అయితే వాంఖడేలో గత నాలుగు చివరి వన్డేల్లో రోహిత్ పేలవ…

Read more

Hardik Pandya- అయ్యో హార్దిక్‌.. ఇంకెప్పుడు వస్తావ్‌?

వన్డే వరల్డ్‌కప్‌లో మరో రెండు మ్యాచ్‌లకు టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య దూరమవుతున్నట్లు తెలుస్తోంది. గురువారం శ్రీలంకతో జరగనున్న మ్యాచ్‌తో పాటు దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు కూడా అతడు అందుబాటులో ఉండడని సమాచారం. అయితే దీని గురించి బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు. బంగ్లాదేశ్‌తో…

Read more

హోటల్‌లో గిల్‌-సారా టెండుల్కర్‌.. వీడియో వైరల్‌

టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌, సచిన్‌ టెండుల్కర్‌ గారాల పట్టి సారా టెండులక్కర్‌ ప్రేమలో ఉన్నట్లు గతంతో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని నెలల నుంచి ఆ వార్తలకు కాస్త బ్రేక్‌ పడింది. కానీ ఇప్పుడు మళ్లీ…

Read more