Sports

మ్యాక్సీ వెనక మన వినీ రామన్‌

అఫ్గానిస్థాన్‌పై డబుల్‌ సెంచరీ బాది ఆస్ట్రేలియాను మాక్స్‌వెల్‌ విజయతీరాలకు చేర్చాడు. క్రికెట్‌ చరిత్రలోనే నిలిచిపోయేలా అజేయ ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే మాక్సీ 2019లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్నాని చెప్పి, ఆట నుంచి సడెన్‌గా విరామం ప్రకటించాడు.…

Read more

షమిని పెళ్లిచేసుకుంటా.. కానీ ఓ కండిషన్‌-పాయల్‌ ఘోష్‌

వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తుంది. వరుస గెలుపులతో టేబుల్‌ టాపర్‌గా నిలిచి సెమీఫైనల్స్‌కు చేరింది. అయితే ఈ విజయాల్లో పేసర్‌ మహ్మద్‌ షమి కీలక పాత్ర పోషించాడు. ఈ మెగా టోర్నీలో ఆడిన కేవలం 4 మ్యాచ్‌ల్లోనే 16 వికెట్లతో…

Read more

భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్ వేదిక మార్పు?

ప్రపంచకప్‌ ముగిసిన అనంతరం భారత్‌-ఆస్ట్రేలియా మధ్య అయిదు టీ20ల సిరీస్‌ జరగనుంది. విశాఖపట్నం, తిరువనంతపురం, గౌహతి, నాగ్‌పుర్‌, హైదరాబాద్‌ వేదికగా ఈ మ్యాచ్‌లు జరగనున్నట్లు గతంలోనే షెడ్యూల్‌ వచ్చింది. అయితే డిసెంబర్‌ 3న ఉప్పల్‌ వేదికగా జరగనున్న చివరి టీ20 మ్యాచ్‌…

Read more

వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్లదే హవా

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్లదే హవా. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో మన ఆటగాళ్లే అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌.. పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ను వెనక్కినెట్టి బ్యాటింగ్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. శ్రీలంకపై 92, దక్షిణాఫ్రికాపై 23 పరుగులు చేసిన…

Read more

గిల్‌తో డేటింగ్.. రిప్లై ఇచ్చిన సారా

టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ సారాతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే అందరికీ ఓ కన్ఫ్యూయిజన్‌. నటి సారా అలీఖాన్‌తో గిల్‌ డేటింగ్‌లో ఉన్నాడా లేదా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ గారాలపట్టి అయిన సారాతో లవ్‌లో…

Read more

ఆ స్థితిలో ఎవరికైనా కోహ్లి కావాల్సిందే – రోహిత్‌

టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తుంది. సమవుజ్జీ, సమర్థమైన ప్రత్యర్థిగా భావించిన దక్షిణాఫ్రికాను కనికరం లేకుండా భారత్‌ చిత్తుచిత్తుగా ఓడించింది. 243 పరుగుల తేడాతో గెలిచి టేబుల్‌ టాప్‌ పొజిషన్‌ను రోహిత్‌సేన సుస్థిరం చేసుకుంది. సెంచరీతో కింగ్ కోహ్లి, అయిదు వికెట్లతో జడేజా విజయంలో…

Read more

క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ‘టైమ్డ్‌ ఔట్‌’

దిల్లీ వేదికగా జరుగుతున్న బంగ్లాదేశ్‌-శ్రీలంక మ్యాచ్‌లో అరుదైన సంఘటన జరిగింది. ‘టైమ్డ్‌ అవుట్‌’ లోపు క్రీజులోకి అడుగుపెట్టని కారణంగా లంక ప్లేయర్‌ మాథ్యూస్‌ను అంపైర్లు ఔట్‌గా ప్రకటించారు. ఈ తరహాలో ఓ ఆటగాడు ఔటవ్వడం క్రికెట్ చరిత్రలోనే తొలిసారి. అసలేం జరిగిందంటే..…

Read more

శ్రీలంక క్రికెట్‌లో సంక్షోభం.. బోర్డు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం

శ్రీలంక క్రికెట్‌లో సంక్షోభం ఏర్పడింది. వన్డే ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన, క్రికెట్ బోర్డులో మితిమీరిన అవినీతితో శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేస్తూ.. ఆ దేశ క్రీడా శాఖ మంత్రి రోషన్‌ రణసింగే సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. 1996లో ప్రపంచకప్‌ అందించిన…

Read more

Virat Kohli- ఫ్యాన్స్‌కు కోహ్లి బర్త్‌డే గిఫ్ట్‌.. దక్షిణాఫ్రికా లక్ష్యం 327

ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ అయిదు వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి (101*) అజేయ శతకంతో కదం తొక్కాడు. వన్డే ఫార్మాట్‌లో 49వ సెంచరీ సాధించిన కోహ్లి.. అత్యధిక వన్డే సెంచరీల సచిన్‌ రికార్డును…

Read more

Wow..స్టేడియం బయట కోహ్లి 48 సెంచరీల కటౌట్లు

స్టార్ క్రికెటర్‌ విరాట్ కోహ్లి బర్త్‌డే ఈ రోజు. ఆదివారం తన 35వ పుట్టిన రోజు సెలబ్రేట్‌ చేసుకోనున్నాడు. అయితే కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఇవాళ దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో విరాట్‌ ఫ్యాన్స్‌.. కింగ్‌ కోహ్లికి వినూత్నంగా…

Read more