Sports

శతకాల వీరుడిగా విరాట్.. భారత్ 397/4

వాంఖడేలో టీమిండియా పరుగుల వరద పారించింది. కోహ్లి వీరోచిత శతకానికి.. శ్రేయస్‌ అయ్యర్‌ మెరుపు సెంచరీ తోడవ్వడంతో భారత్‌ భారీ స్కోరు సాధించింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీస్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 397 పరుగులు…

Read more

India vs New Zealand- ఆ కన్నీటికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే..!

వన్డే వరల్డ్‌కప్‌ క్లైమాక్స్‌కు వచ్చేసింది! అంచనాలకు మించిన సంచలనాలు నమోదయ్యాయి. పసికూన నెదర్లాండ్స్‌.. దక్షిణాఫ్రికాకు షాక్‌ ఇవ్వడం, అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్‌.. ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ను మట్టికరిపించడం, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌.. లీగ్‌దశలోనే ఇంటిముఖం పట్టడం, 400 స్కోరు చేయడం ఇంత…

Read more

కోహ్లితో సలార్‌ ప్రమోషన్స్‌.. రంగంలోకీ ఆర్సీబీ

ప్రభాస్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ సలార్‌. పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా శ్రుతిహాసన్‌, విలన్‌గా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించారు. ఎన్నో వాయిదాల తర్వాత డిసెంబరు 22న విడుదల కానుంది.…

Read more

విరాట్‌కు వికెట్‌.. దద్దరిల్లిన స్టేడియం

వన్డే వరల్డ్‌ కప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. నెదర్లాండ్స్‌పై 160 పరుగుల తేడాతో గెలిచి అజేయంగా సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. టాప్‌-5 బ్యాట్స్‌మెన్‌ చెలరేగడంతో తొలుత టీమిండియా 410 రన్స్‌ చేసింది. అనంతరం నెదర్లాండ్స్‌ 250 పరుగులకు ఆలౌటైంది. అయితే ఈ…

Read more

బేబీ బంప్‌తో అనుష్క- రెండోసారి తండ్రి కాబోతున్న కోహ్లి

విరాట్ కోహ్లి మరోసారి తండ్రి కాబోతున్నాడని, అతడి భార్య అనుష్క శర్మ మళ్లీ గర్భం దాల్చిందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అవి ఎంతవరకు నిజం అని క్లారిటీలేదు. కానీ ఇప్పుడు అనుష్క బేబీ బంప్‌తో స్పష్టంగా…

Read more

ఆ కన్నీటికి ప్రతీకారం తీర్చుకునే టైమ్‌ వచ్చింది

వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లో ఏఏ జట్లు తలపడతాయో క్లారిటీ వచ్చేసింది. వాంఖడే వేదికగా సెమీస్‌లో న్యూజిలాండ్‌తో భారత్‌ తలపడనుంది. అయితే కివీస్‌తో సెమీస్‌ అనగానే ప్రతి క్రికెట్ అభిమానికి 2019 సెమీఫైనలే గుర్తొస్తొంది. ఆ మెగాటోర్నీలో లీగ్‌ మ్యాచ్‌ల్లో సత్తాచాటిన భారత్…

Read more

World cup- బై బై పాకిస్థాన్‌

వన్డే వరల్డ్‌కప్‌లో సెమీస్‌ అవకాశాల ఉత్కంఠకు ముగింపు లభించింది. శ్రీలంకపై భారీ విజయం సాధించిన న్యూజిలాండ్ సెమీస్‌ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటనే రావాల్సి ఉంది. అయితే నాకౌట్‌ దశకు అర్హత సాధించాలనుకున్న పాకిస్థాన్ ఆశలు ఆవిరయ్యాయి. కివీస్‌…

Read more

కోహ్లిని అలా అనలేదు-మీడియాపై గంభీర్‌ ఫైర్‌

టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌.. ప్రముఖ వార్త సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మాక్స్‌వెల్‌ డబుల్‌ సెంచరీ ఇన్నింగ్స్‌పై గంభీర్‌ మాట్లాడాడని, మాక్సీ స్థానంలో కోహ్లి ఉంటే.. 195 స్కోరు తర్వాత కేవలం సింగిల్సే తీసేవాడని, భారీ షాట్లు…

Read more

సెమీస్‌కు దేవుడిపైనే భారం: పాకిస్థాన్‌

వన్డే వరల్డ్‌ కప్‌ ఆసక్తికరంగా సాగుతోంది. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాయి. మరో బెర్తు కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ మూడింట్లో సెమీస్‌కు చేరిన జట్టుతో టీమిండియా తలపడుతుంది. అయితే సెమీస్‌…

Read more

భారతీయుడు-3 కన్ఫార్మ్‌!

కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘భారతీయుడు 2’. 1996లో వచ్చిన ‘భారతీయుడు’కు కొనసాగింపుగా రూపొందుతోన్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. కాజల్‌ హీరోయిన్‌. సిద్ధార్థ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు కీలక…

Read more