Sports

మార్ష్‌ అహంకారం- వరల్డ్‌కప్‌పై కాళ్లు పెట్టి..!

వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని సాధించింది. ఆరోసారి ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. ప్రపంచకప్‌ సాధించిన అనంతరం ఆసీస్‌ ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు. అయితే మిచెల్ మార్ష్‌ సోఫాలో కూర్చోని తన రెండు…

Read more

భారత్‌ 240.. ఇక బౌలర్లపైనే భారమంతా!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే వరల్ట్‌ కప్‌ ఫైనల్‌లో టీమిండియా 50 ఓవర్లకు 240 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ 66 పరుగులు, విరాట్ కోహ్లి 54 పరుగులు, రోహిత్ శర్మ 47 పరుగులతో రాణించారు. మిగిలిన బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. బౌలింగ్‌కు…

Read more

రికార్డులతో పెవిలియన్‌కు చేరిన రోహిత్‌

అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న భారత్- ఆస్ట్రేలియా ఫైనల్‌ ఆసక్తికరంగా సాగుతోంది. ఇరు జట్ల ఆటగాళ్లు పోటాపోటీగా ఆడుతున్నారు. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 31 బంతుల్లో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. ఉన్నంతసేపు దూకుడుగా ఆడిన హిట్‌మ్యాన్ పలు రికార్డులతో…

Read more

వరల్డ్‌ కప్ ఫైనల్‌- టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

ప్రపంచకప్‌ మహా సమరంలో అంతిమ ఘట్టానికి వేళ అయింది. 45 రోజుల పాటు సాగిన ఈ ప్రపంచకప్‌లో అహ్మదాబాద్‌ వేదికగా తుదిపోరుకు రంగం సిద్ధమైంది. నరేంద్రమోదీ స్టేడియంలో జరగనున్న ఫైనల్‌లో భారత్‌-ఆస్ట్రేలియా తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. కాగా,…

Read more

నెత్తి మీద బాల్‌తో షమి- ఆ సెలబ్రేషన్స్‌కు కారణం ఇదే!

న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించి భారత్ వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. విజయంలో పేసర్ మహ్మద్‌ షమి కీలకపాత్ర పోషించాడు. ఏడు వికెట్లతో సంచలన ప్రదర్శన చేశాడు. ఈ ప్రదర్శనే వన్డేల్లో ఓ భారత్‌ బౌలర్‌ అత్యుత్తమ ప్రదర్శన. అలాగే వన్డేలో ఏడు…

Read more

‘షమి’ఫైనల్‌ ఎఫెక్ట్‌- బద్దలైన OTT రికార్డులు

న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్‌లో భారత్‌ 70 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌ సెంచరీలతో.. ఏడు వికెట్లతో షమి.. ప్రత్యర్థిని చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ మ్యాచ్ ఓటీటీలో రికార్డు…

Read more

‘పిచ్‌ మార్పు’పై విలియమ్సన్‌ కీలక వ్యాఖ్యలు

వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో భారత్‌ 70 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే ‘పిచ్‌మార్పు’గురించి బీసీసీఐపై మీడియాలో ఆరోపణలు వచ్చాయి. దీనిపై కివీస్ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ స్పందించాడు. పిచ్‌ విషయంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని,…

Read more

మిల్లర్‌ సెంచరీ.. ఆసీస్‌ లక్ష్యం 213

డేవిడ్ మిల్లర్ (101) వీరోచిత శతకం బాదడంతో ఆస్ట్రేలియాకు దక్షిణాఫ్రికా 213 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్‌లో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. అయితే ఆ జట్టుకు పేలవ…

Read more

బాబర్‌పై వేటు.. కెప్టెన్సీ నుంచి ఔట్‌

వన్డే వరల్డ్‌ కప్‌లో విఫలమైన పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబార్ అజామ్‌ సారథిగా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. అయితే ఇది బాబర్‌ది వ్యక్తిగత నిర్ణయమా, బోర్డు అతడిపై ఒత్తిడి చేసిందా అనే దానిపై క్లారిటీ రాలేదు. ప్రపంచకప్‌లో నాలుగు విజయాలే పాక్‌…

Read more

అది కోహ్లి ఫస్ట్ డే.. పాదాలు పట్టుకోమని- సచిన్‌

వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా విరాట్‌ కోహ్లి చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో శతక్కొట్టి విరాట్ ఈ రికార్డును సాధించాడు. 49 సెంచరీల సచిన్ రికార్డును బద్దలుకొట్టాడు. అయితే ఈ ఘనతపై సచిన్‌ టెండుల్కర్‌ మాట్లాడాడు. ” విరాట్‌కు…

Read more