Sports

ఇంట్రెస్ట్‌ లేకనా? సూర్యకు అవమానమా?

ఫైనల్లో ఓడి వన్డే వరల్డ్‌ కప్‌ను చేజార్చుకున్న టీమిండియా.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. ఈ రోజు విశాఖపట్నం వేదికగా తొలి మ్యాచ్‌ జరగనుంది. అయితే మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్ యాదవ్‌ నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు కేవలం ఇద్దరు జర్నలిస్టులు మాత్రమే వచ్చారంట.…

Read more

ప్లేయర్లను బదిలీ చేసుకున్న లక్నో- రాజస్థాన్‌

ఐపీఎల్-2024 సీజన్‌ కోసం ఫ్రాంచైజీలు తమ ప్లాన్స్‌ మొదలుపెట్టాయి. నవంబర్‌ 26లోపు రిటైన్‌ ఆటగాళ్ల వివరాలను ప్రతి జట్టు సమర్పించాల్సి ఉంది. ఆ తర్వాత డిసెంబర్‌ 19న వేలం జరుగుతుంది. ఈ నేపథ్యంలో లక్నో సూపర్‌జెయింట్స్‌-రాజస్థాన్‌ రాయల్స్‌ తమ ఆటగాళ్లను బదిలీ…

Read more

గిల్‌తో డీప్‌ఫేక్‌ ఫొటోలు- సారా టెండుల్కర్‌ రియాక్షన్‌

సెలబ్రిటీలతో సహా అందరినీ ప్రస్తుతం వేదిస్తోంది ‘డీప్‌ఫేక్‌’ టెక్నాలజీ. రష్మిక డీప్‌ఫేక్‌ వీడియోతో ఈ టెక్నాలజీతో ఉన్న సమస్య అందరికీ చేరింది. అయితే తాజాగా డీప్‌ ఫేక్‌ గురించి సచిన్‌ టెండుల్కర్‌ గారాలపట్టి సారా టెండుల్కర్‌ స్పందించింది. ”మన హ్యాపీ-సాడ్‌ మూమెంట్స్‌తో…

Read more

ఐసీసీ కొత్త రూల్‌- నిమిషం దాటితే 5 రన్స్‌ పెనాల్టీ

మ్యాచ్ ఆలస్యం కాకుండా, ఓవర్ల మధ్య టైమ్‌ వేస్ట్‌ కాకుండా, ఆట వేగాన్ని మరింత పెంచడానికి.. ఐసీసీ కొత్త రూల్‌ను తీసుకువచ్చింది. ఓవర్‌ పూర్తయిన 60 సెకన్ల లోపు ఫీల్డింగ్ జట్టు తర్వాతి ఓవర్‌ మొదలుపెట్టాలి. అలా చేయడంలో ఫీల్డింగ్‌ జట్టు…

Read more

లక్నోకు గంభీర్‌ గుడ్‌బై.. తిరిగి KKR గూటికి

ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్న గౌతం గంభీర్‌.. ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ గూటికి తిరిగి చేరుకున్నాడు. కోల్‌కతా జట్టుకు మెంటార్‌గా బాధ్యతలు అందుకున్నాడు. గతంలో 2011 నుంచి 2017 వరకు కోల్‌కతా తరఫున…

Read more

టీమిండియాకు మోడీ పార్టీ- దిల్లీకి ఆహ్వానం

వన్డే వరల్ట్‌ కప్‌లో ఆఖరి వరకు పోరాడి ట్రోఫీని చేజార్చుకున్న టీమిండియాకు దేశమంతా మద్దతుగా నిలుస్తుంది. ఛాంపియన్స్‌లా ఆడారని, గొప్పగా ఫైట్‌ చేశారని, సగర్వంగా తల ఎత్తుకోవాలని ప్లేయర్లకు అందరూ ధైర్యం చెబుతున్నారు. ఇక ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన ప్రధాని…

Read more

కెప్టెన్‌గా సూర్యకుమార్‌- సెలక్టర్లకు శాంసన్‌ కనిపించట్లేదా?

వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన టీమిండియా.. అదే జట్టుతో నవంబర్‌ 23 నుంచి టీ20 సిరీస్‌ ఆడనుంది. అయిదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.…

Read more

డ్రెస్సింగ్‌ రూమ్‌లో మోడీ- షమిని హత్తుకొని..

వన్డే వరల్డ్‌ కప్‌లో ఆద్యంతం సత్తాచాటిన టీమిండియా ఆఖరి మెట్టుపై తడబడి ట్రోఫీని చేజార్చుకుంది. ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం మైదానాన్ని వీడుతున్న క్షణంలో టీమిండియా ప్లేయర్లు భావోద్వేగానికి లోనయ్యారు. అయితే పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌…

Read more

కప్‌ చేజారినా భారత్‌దే హవా- ఐసీసీ

టోర్నీలో సత్తాచాటిన ప్లేయర్లును ఐసీసీ ఒక జట్టుగా సెలక్ట్ చేసి.. ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌’ను ప్రకటించింది. ఆ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా సారథి రోహిత్‌ శర్మను ఎంపిక చేసింది. అంతేగాక ‘ఐసీసీ జట్టు’లో రోహిత్‌తో కలిపి టీమిండియా ప్లేయర్లు ఆరుగురు…

Read more

వాళ్లని అలా చూడలేకపోయా..నా కాంట్రాక్ట్ ముగిసింది- ద్రవిడ్

మెగాటోర్నీలో ఆద్యంతం సత్తాచాటిన టీమిండియా ఆఖరి మెట్టుపై తడబడి వరల్డ్‌ కప్‌ను చేజార్చుకుంది. ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్‌ ఓడిన అనంతరం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోని పరిస్థితి గురించి కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ వివరించాడు. ”డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆటగాళ్లంతా భావోద్వేగానికి గురయ్యారు. కోచ్‌గా…

Read more