Sports

Praggnanandhaa: చరిత్ర సృష్టించాడు

భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద చరిత్రాత్మక విజయం సాధించాడు. ప్రతిష్ఠాత్మక ఫిడే చెస్‌ ప్రపంచకప్‌ ఫైనల్లోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించాడు. దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచకప్‌ ఫైనల్లో అడుగుపెట్టిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. సెమీస్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌…

Read more

AsiaCup2023: శ్రేయస్‌, రాహుల్‌కు పిలుపు

ఆసియా కప్‌ కోసం భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. గాయాలతో గత కొంత కాలంగా జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ను ఎంపిక చేశారు. సీనియర్లు అయిన వారిద్దరు రాకతో టీమిండియా మిడిలార్డర్‌ బలోపేతం కానుంది. మరోవైపు ఐర్లాండ్‌…

Read more

IREvIND: భారత్‌దే సిరీస్‌.. మెరిసిన రింకూ, శాంసన్‌

ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్‌ ఘన విజయం సాధించింది. 33 పరుగుల తేడాతో గెలిచి మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 185…

Read more

Cricket: హార్దిక్‌కు షాక్‌! దాదా సపోర్ట్‌ అతడికే.. రింకూకు ఛాన్స్‌ దక్కేనా?

ఆసియా కప్‌, ప్రపంచకప్‌ వంటి మెగాటోర్నీలు కొద్దిరోజుల్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో టీమిండియా జట్టుకూర్పుపైనే దృష్టి ఉంది. సోమవారం ఆసియాకప్‌ కోసం జట్టును ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలో సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేయనుంది. అయితే ఈ సమావేశానికి టీమిండియా…

Read more

కోహ్లి 510 కి.మీ పరిగెత్తాడు!!

కింగ్‌ కోహ్లి.. క్రికెట్‌ ప్రపంచం అతడిని రారాజుగా పిలుస్తుంది. ప్రతికూల పరిస్థితుల్లో ఏ ఆటగాడైనా ఒత్తిడికి లోనవుతుంటాడు. కానీ ఇతడు మాత్రం రెట్టింపు బలంతో ఆడతాడు. అందుకే రికార్డులే అతడి పేరుపై ఉండాలని పోటీపడుతుంటాయి. ఎన్ని పరుగులు చేసినా తీరని దాహం,…

Read more

World cup: ద్రవిడ్‌తో జై షా ప్రత్యేక భేటీ

బలమైన భారత్‌ జట్టును ఓడించాలంటే ప్రత్యర్థులకు కఠిన సవాలే. స్వదేశంలోనే కాదు, విదేశీ పిచ్‌లపై టీమిండియా విజయాల రికార్డు పరంపర గత కొన్నాళ్లుగా కొనసాగుతోంది. కానీ ప్రపంచకప్‌ సమరాలు వచ్చే సరికి నాకౌట్‌ మ్యాచ్‌ల్లో తడబడుతూ కప్‌లను కోల్పోతుంది. కానీ ఈ…

Read more

World Cup: స్టోక్స్‌ తిరిగొచ్చాడు

ప్రపంచకప్‌ (World Cup) సమరానికి మరో 50 రోజుల సమయమే ఉంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ మరోసారి కప్‌ను సాధించాలనే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో గత ప్రపంచకప్‌ హీరో బెన్‌స్టోక్స్‌ను (Ben Stokes) తిరిగి వన్డే జట్టులోకి తీసుకువచ్చింది.…

Read more

Wahab Riaz: రిటైర్మెంట్ ప్రకటించిన పాక్ పేసర్

పాకిస్థాన్‌ పేసర్‌ వాహబ్‌ రియాజ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పాడు. ఈ విషయంపై గత రెండేళ్లుగా ఆలోచిస్తున్నాని, ఇప్పుడు ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నాని తెలిపాడు. 38 ఏళ్ల రియాజ్‌ చివరిసారిగా 2020లో న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడాడు. అయితే ఫ్రాంచైజీ…

Read more

INDvWI: సిరీస్‌ పోయింది.. సమాధానానికి సమయం లేదు!!

వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి టీ20లో భారత్‌ ఓటమిపాలైంది. దీంతో అయిదు టీ20ల సిరీస్‌ను (INDvWI) 2-3తో కోల్పోయింది. అయితే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాన్ని చవిచూసి విమర్శలు పాలైన హార్దిక్‌ సేన.. తర్వాత మ్యాచ్‌ల్లో పుంజుకుని సత్తాచాటింది. 2-2తో సిరీస్‌ను…

Read more

వైరల్‌ అయిన వార్తపై స్పందించిన కోహ్లి

సాధారణంగా స్టార్‌ ప్లేయర్లు తమపై వచ్చే కథనాలపై ఎక్కువగా స్పందించరు. విమర్శలు, పొగడ్తలకు దూరంగా ఉంటారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఆ జాబితాలోనే ఉంటాడు. అయితే క్రికేటతర విషయంపై వచ్చిన ఓ వార్తకు కోహ్లి తాజాగా స్పందించాడు.…

Read more